గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (14:44 IST)

మరీ తొందరపడకండి సార్...

పేషెంట్: డాక్టర్.. మీ దయవల్ల నాకు కడుపునొప్పి తగ్గింది..
డాక్టర్‌: మరి.. నేనిచ్చిన మందు ఎంత మంచిదనుకున్నావు..
పేషెంట్: మరీ తొందరపడకండి సార్.. మీరిచ్చిన మందుతో నాకు కడుపునొప్పి తగ్గలేదండీ.. మా అమ్మ ఇచ్చిన ఆయుర్వేద మందుతో తగ్గింది..