బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (14:30 IST)

ఫ్లోరింగ్ కింద కూడా సీలింగ్ ఫ్యాన్ బిగించగలను...

రమేష్: నీకు ఎలక్ట్రిక్ పని బాగా వచ్చా? నువ్వు మంచి ఎలక్ట్రీషియన్‌వేనా? 
ఎలక్ట్రీషియన్: అవుననుకోండి. నేను ఫ్లోరింగ్ కింద కూడా సీలింగ్ ఫ్యాన్ బిగించగలను..
రమేష: జోక్ చేస్తున్నావా...? ఫ్లోరింగ్ కిందన ఎలాగ...?
ఎలక్ట్రీషియన్: లేదండీ.. నిజంగానే మీ కింద వాటాలో వున్నవారికి సీలింగ్ ఫ్యాన్ బిగించాను..