శనివారం, 28 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 3 డిశెంబరు 2018 (13:17 IST)
సంబంధిత వార్తలు
మీ అమ్మాయి నన్ను ఓ కంటితో...
బొమ్మను స్కేలుతో కొలిస్తే అంతే ఉంది మరి...
రేపు మీ మ్యారేజీ యానివర్శరీకి...?
కొన్నాళ్లపాటు లేడీస్ హాస్టల్ వైపు వెళ్లడం మానేస్తే...
ఏమే.. ఇంకా నిద్రపోతున్నావేంటి...
నా చేతిలో వున్నది కూడా అది కాదు...
దొంగ: మర్యాదగా నీ వంటిమీదున్న నగలన్నీ ఇవ్వు.. లేకపోతే ఈ కత్తితో పొడుస్తా..
సుజాత: అయ్యయ్యో.. ఇవి బంగారు నగలు కాదు.. రోల్డుగోల్డువి...
దొంగ: నా చేతిలో కూడా ఉన్నది నిజం కత్తి కాదు.. అట్టకత్తి.. హహహహ...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఏపీలో వెయ్యి బస్సులను తనిఖీ చేశాం.. రాం ప్రసాద్ రెడ్డి
ప్రైవేట్ బస్సులు వరుసగా ప్రమాదానికి గురవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా 1,000కి పైగా బస్సులను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని కారణంగా 236 బస్సులకు జరిమానాలు విధించామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి శనివారం తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సరైన పత్రాలు లేని 236 బస్సులపై కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించామని పేర్కొన్నారు. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా టోల్ ప్లాజాలు, తనిఖీ కేంద్రాలతో సహా 16 చోట్ల తనిఖీలు చేపట్టారు.
ఇండిగో విమానం ఇంజిన్ ఫెయిల్యూర్ ... ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విశాఖపట్టణం నుంచి ఢిల్లీ వెళుతున్న ఈ విమానంలో ఈ సమస్య తలెత్తింది. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ విమానంలో 161 మంది ప్రయాణికులు ఉన్నారు.
తమిళనాడు ఎన్నికలు : ఎన్నికల బరిలో సినీ దర్శకుడు
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 23వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో ప్రముఖ సినీ దర్శకుడు సుదర్ సి తొలిసారి ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 23వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మదురై సెంట్రల్ నియోజక వర్గం నుంచి సుందర్ పోటీ చేయనున్నారు. అన్నాడీఎంకే కూటమిలోని పుతియ నీతి కట్చి పార్టీ అభ్యర్థిగా సుందర్ ఎలక్షన్స్ బరిలో నిలవనున్నారు. ఈ మేరకు పీఎన్కే వ్యవస్థాపక అధ్యక్షుడు ఏసీ షణ్ముగం ప్రకటించారు.
ఒక్క బిస్కెట్ ప్యాకెట్ వేసినందుకు భక్తులతో కొండగట్టుకి 130 కి.మీ నడిచిన శునకం, వీడియో
కుక్క విశ్వాసం గురించి మనం వింటూనే వుంటాము. ఒక్కసారి దానికి ఒక చిన్న బిస్కెట్ ముక్క వేస్తే చాలు అది తన జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. శ్రీరామ నవమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గుడిహత్నూరుకి చెందిన హనుమాన్ భక్తులు తమ గ్రామం నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో వారు కొంతదూరం వచ్చాక దారిమధ్యలో ఓ కుక్క కనబడింది. వారు భోజనం చేస్తూ ఆ శునకానికి కూడా రూ. 5 బిస్కెట్ ప్యాకెట్ కొని వేశారు. ఆ బిస్కెట్లు తిన్న శునకం ఇక అక్కడ్నుంచి వారినే అనుసరించింది.
Amaravati: జగన్‌కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఉంది.. నారా లోకేష్
అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో వైకాపా చీఫ్ జగన్ బెంగళూరు వెళ్లిపోవడంపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. జగన్‌కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఉంది. వైసీపీ హయాంలో జగన్ పర్యటనల సమయంలో... పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం వంటివి ఇప్పుడు లేవని, ప్రజలు హ్యాపీగా ఉన్నారని లోకేశ్ అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?
అనేక మంది ఆరోగ్యానికి మంచిదని భావించి పచ్చికూరగాయాలను ఆరగిస్తుంటారు. ఇలా ఆరగించడం వల్ల కొన్ని పోషకాలు శరీరానికి అందే మాట నిజమే. అయితే, వీటిలో కొన్నింటిని మాత్రమే ఆరగించవచ్చు. మరికొన్నింటిని ఆరగించరాదు. అలా ఆరగించడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా జరగొచ్చు. అలాగే, కొన్ని అనారోగ్య సమస్యలకు దారితీయొచ్చు. దీనిపై అగాహన ఎంతో అవసరం. అందుకే పచ్చి కూరగాయల్లో తినకూడని ఏవో ఓ సారి పరిశీలిద్ధాం.
మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...
గ్రీన్ టీ. కొవ్వు కరిగించుకోవాలని చాలామంది ఈ టీని ఇటీవలి కాలంలో తాగుతున్నారు. ఐతే మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే అది అనారోగ్యకరమైన ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాము. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కారణంగా, అధికంగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. గ్రీన్ టీలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి, అవి వాంతులు, వికారాన్ని కలిగించవచ్చు. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర దినచర్యకు అంతరాయం ఏర్పడి అది నిద్రలేమికి కారణం కావచ్చు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మైగ్రేన్ నొప్పికి కారణమవుతుంది.
సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్ ఓఆర్ఎస్ పోర్ట్‌ఫోలియో
ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O.) సిఫార్సు చేసిన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్(ORS) ఫార్ములేషన్ ప్రోలైట్ ORS తయారు చేసే సిప్లా హెల్త్ లిమిటెడ్ సరికొత్త మసాలా జామకాయ ఫ్లేవర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ వినియోగదారులను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కొత్త రకం ఓఆర్ఎస్ (ORS) నిరూపితమైన సామర్థ్యాన్ని భారతీయ రుచులతో మేళవించి హైడ్రేషన్‌ను కేవలం సమర్థవంతంగానే కాకుండా ఆనందదాయకంగా కూడా చేస్తుంది. శాస్త్రీయ ఆధారిత ఉపశమనాన్ని, సుపరిచితమైన రుచిని రెండింటినీ అందిస్తుంది.
వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు
వెన్ను నొప్పి. ఈ సమస్యతో నేడు చాలామంది ఇబ్బందిపడుతున్నారు. దీనికి కారణాలు ఎన్ని వున్నప్పటికీ ఈ సమస్యను వదిలించుకునేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి దూరం కావచ్చు. అవేమిటో తెలుసుకుందాము. ఐస్ ప్యాక్ వెన్నునొప్పి నివారిణిగా ఉత్తమంగా పనిచేస్తుంది. సరైన భంగిమ అంటే, మీ పాదాలను నేలపై పూర్తిగా ఆనించి కుర్చీలో కూర్చోవాలి. వీపు భాగంపై మర్దన చేస్తుంటే వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది.
పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
పుచ్చకాయ. వేసవికాలంలో ఇది మార్కెట్లలోకి వచ్చేస్తుంది. దీనిలో 90 శాతం నీరు వుంటుంది. ఇది రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. పుచ్చకాయలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జ్వరంతో బాధపడతున్నవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ ఔషధంగా పనిచేస్తుంది. పుచ్చపండు విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ వంటి రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది.