శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శుక్రవారం, 30 నవంబరు 2018 (13:40 IST)

బొమ్మను స్కేలుతో కొలిస్తే అంతే ఉంది మరి...

టీచర్: రమ్య.. హిమాలయ పర్వతాల ఎత్తు ఎంతో చెప్పు..
రమ్య: ఐదు సెంటీమీటర్లు టీచర్..
టీచర్: అదేంటీ..?
రమ్య: పుస్తకంలో ఉన్న బొమ్మను స్కేలుతో కొలిస్తే అంతే ఉంది మరి..