ఆదివారం, 10 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 29 నవంబరు 2018 (16:32 IST)
సంబంధిత వార్తలు
నోట్ల రద్దు అతి క్రూరమైన చర్య : అరవింద్ సుబ్రమణ్యన్
జయలలిత ఆ కారణంతోనే చనిపోయారు.. డాక్టర్ సుందర్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగా నిత్యామీనన్.!
అమ్మకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారు.. అన్నాడీఎంకే మంత్రి
కలెక్షన్ల పరంగా కుమ్మేస్తున్న సర్కార్.. కానీ జయలలితను?
రేపు మీ మ్యారేజీ యానివర్శరీకి...?
లలిత: ఏం.. రమణి ఎలా ఉన్నావే..
రమణి: హా.. బాగున్నానే..
లలిత: ఏంటీ ఇలా వచ్చావ్..
రమణి: అదే.. రేపు మీ మ్యారేజ్ యానివర్శరీకి ఏం చేద్దామనుకుంటున్నావ్..?
లలిత: విడాకులు తీసుకుందామనుకుంటున్నాను...!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అపరిశుభ్రమైన - అసౌకర్యమైన సీటు కేటాయింపు - ఇండిగో సంస్థకు అపరాధం
ఓ ప్రయాణికురాలికి అపరిశుభ్రమైన, అసౌకర్యవంతమైన సీటును కేటాయించినందుకు ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో విమానయాన సంస్థకు ఢిల్లీ వినియోగదారుల ఫోరం కోర్టు అపరాధం విధించింది. రూ.1.5 లక్షల జరిమానాను సదరు ప్రయాణికురాలికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఆడుదాం ఆంధ్రా స్కామ్పై విచారణ పూర్తి : తొలి అరెస్టు మాజీ మంత్రి రోజానేనా?
గత వైకాపా ప్రభుత్వంలో ఆడుందా ఆంధ్రా పేరుతో క్రీడలశాఖామంత్రిగా ఉన్న ఆర్కే రోజా... భారీగా నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి చోటుచేసుకున్న తర్వాత దీనిపై విజిలెన్స్ విచారణకు టీడీపీ కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణ పూర్తి కావడంతో విజిలెన్స్ అధికారులు ఒకటి రెండు రోజుల్లో డీజీపీకి అందజేయనున్నారు. వైకాపా హయాంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో రూ.119 కోట్ల నిధులతో నిర్వహించిన పలు క్రీడా కార్యక్రమాల్లో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి.
పిఠాపురంలో వితంతువులకు చీరలు పంచిన పవన్ కళ్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని వితంతు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్న విషయం తెల్సిందే. మరోవైపు, నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలకు తానున్నానంటూ భరోసా కల్పించే కార్యక్రమాలను వ్యక్తిగతంగానూ నిర్వహిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. ఈ కార్యక్రమాల కోసం ఆయన సొంత నిధులను ఖర్చు చేస్తున్నారు.
13న బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వర్షాలు
ఈ నెల 13వ తేదీన వాయువ్య పశ్చిమ ధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ ప్రభావం కారణంగా ఈ నెల 11వ తేదీ నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఆదివారం నుంచి శుక్రవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
నేటి నుంచి తెలంగాణాలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా 13 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు మాత్రం ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. వర్షాలు కురిసే జిల్లాల వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కూల్డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు
అనేక ప్రతిరోజు ఇష్టానుసారంగా శీతలపానీయాలు తాగుతుంటారు. అలాగే డైట్ సోడా కూడా తాగుతుంటారు. ఇలాంటి వారికి పక్షవాతం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాస పత్రికలో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. అధ్యయనకారులు 45 ఏళ్లు దాటిన 2,800 మందిని పదేళ్లపాటు పరిశీలించారు. వారి పరిశోధనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?
గుగ్గిళ్ళు అనేవి వివిధ రకాల ధాన్యాలతో, పప్పులతో చేసే ఆరోగ్యకరమైన, రుచికరమైన చిరుతిండి. గుగ్గిళ్ళను తయారుచేసేందుకు ఎక్కువగా శనగలు, ఉలవలు, పెసలు, అలసందలు వంటి వాటిని ఉపయోగిస్తారు. వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఒక్కొక్క ధాన్యానికి ఒక్కో విధంగా ఉంటాయి. సాధారణంగా గుగ్గిళ్ళలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గుగ్గిళ్ళలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీర కణజాలాల నిర్మాణం, మరమ్మత్తుకు అవసరం. వీటిలో ఫైబర్ ఎక్కువ కనుక ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. గుగ్గిళ్ళను తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?
ఈ రోజుల్లో కూర్చుని పనిచేసే వారి సంఖ్య పెరగుతోంది. దీనితో పాటు ఊబకాయుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ఆరోగ్యపరంగా వుండాల్సిన బరువు కంటే అధిక బరువు వున్నవారిని ఊబకాయులుగా పరిగణిస్తారు. ఊబకాయం (Obesity) అనేది కేవలం బరువు పెరగడం మాత్రమే కాదు, అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ఒక సంక్లిష్టమైన వ్యాధి. అధిక శరీర కొవ్వు పేరుకుపోవడం వల్ల వివిధ అవయవాలపై ఒత్తిడి పెరిగి, దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ఊబకాయం వల్ల వచ్చే ప్రధాన వ్యాధులు: టైప్ 2 మధుమేహం (Type 2 Diabetes): ఊబకాయం ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది.
Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?
వర్షాకాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం కాస్తంత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఉష్ణోగ్రత తగ్గడం: వర్షాకాలంలో వాతావరణం చల్లబడటం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది, గుండెపై భారం పడుతుంది. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. అధిక తేమ: గాలిలో తేమ శాతం పెరగడం వల్ల శ్వాస తీసుకోవడం కొంచెం కష్టమవుతుంది, ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారికి. శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి గుండె ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల రక్తపోటులో హెచ్చుతగ్గులు, అలసట, గుండెపై ఒత్తిడి పెరుగుతాయి.
కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్ను వేడుక చేసుకోండి
పండుగ సీజన్ ప్రారంభాన్ని రక్షా బంధన్ సూచిస్తుంది. తోబుట్టువుల మధ్య బంధాన్ని ఇది వేడుక చేస్తోంది. ఈ సంవత్సరం, మీ తోబుట్టువుల దీర్ఘకాలిక విజయం, శ్రేయస్సు కోసం ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా మార్చటం ద్వారా ఆ హృదయపూర్వక వాగ్దానాన్ని ఆలోచనాత్మక సంజ్ఞతో గౌరవించండి. పండుగలు తరచుగా ఆనందకరమైన భోజనం, తీపి వంటకాలతో వస్తాయి. కానీ, ఆ ఆనందాన్ని బుద్ధిపూర్వక ఎంపికలతో సమతుల్యం చేసుకోవడం ముఖ్యం. ఈ రక్షా బంధన్ వేళ, కాలిఫోర్నియా బాదం వంటి పోషకమైన ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా వేడుకలను మరింత అర్థవంతంగా మార్చుకోండి.