గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (13:35 IST)

వయస్సు పెరిగిపోతుంది కదా.. అందువల్లే..?

రంగన్న: డాక్టర్ గారూ.. నా కుడికాలు ఒకటే నొప్పిగా ఉందండీ... నొప్పి భరించలేకపోతున్నాను.. మీరే కాపాడాలి..  
డాక్టర్: పెద్ద జబ్బేమీకాదు.. వయస్సు పెరిగిపోతుంది కదా.. అందువల్లే.. 
రంగన్న: అదికాదు డాక్టర్.. నా రెండు కాళ్ళకు ఒకటే వయస్సు కదా.. మరి ఎడమకాలు బాగానే ఉందిగా..