శనివారం, 12 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 28 నవంబరు 2018 (13:21 IST)
సంబంధిత వార్తలు
పూటుగా తాగి డెలివరీ చేశాడు... తల్లీశిశువు మృతి.. ఎక్కడ?
జయలలిత ఆ కారణంతోనే చనిపోయారు.. డాక్టర్ సుందర్
కొన్నాళ్లపాటు లేడీస్ హాస్టల్ వైపు వెళ్లడం మానేస్తే...
ఏమే.. ఇంకా నిద్రపోతున్నావేంటి...
దొంగలించి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాగా...
బిడ్డకు ఏం పాలు ఇస్తున్నారు...
మహిళ: డాకర్ట్ ఉన్నారా..
డాక్టర్: రండి...రండి.. ఏంటి సమస్య?
మహిళ: బిడ్డ బరువు పెరగడం లేదు.. చాలా బలహీనంగా ఉన్నాడు.
డాక్టర్: బిడ్డకు ఏం పాలు ఇస్తున్నారు..?
మహిళ : నీ ముఖం పాలు...
డాక్టర్: ఆ....
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, సినీ నటి విజయశాంతి భర్త శ్రీనివాస్‌కు ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు డబ్బులు ఇవ్వకంటే కసితీరా నరికి చంపుతానంటూ బెదిరించాడు. దీంతో ఆయన బంజారా హిల్స్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు విచారణ జరుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. విద్య- సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా ఈ ప్రకటన చేశారు, విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్: https://resultsbie.ap.gov.in లో యాక్సెస్ చేయవచ్చని పేర్కొన్నారు. అదనంగా, విద్యార్థులు మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు "హాయ్" సందేశాన్ని పంపడం ద్వారా కూడా తమ ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత 70 శాతం, ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 83 శాతానికి చేరుకుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక విద్యా సంస్థలలో ఉత్తీర్ణత రేటులో గణనీయమైన మెరుగుదల ఉందన్నారు.
ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!
సభ్య సమాజంలో మానవ సంబంధాలు నానాటికీ మంటకలిసిపోతున్నాయి. ఆస్తులు కోసం సొంత మనుషులనే అత్యంత కిరాతకంగా హత్య చేస్తున్నారు. తాజాగా ఓ సవతి తల్లి ఆస్తి పోతుందనే భయంతో కుమార్తెను హత్య చేసి నదిలో పాతిపెట్టింది. ఇది నాలుగు నెలల తర్వాత వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఈ సంఘటనకు ప్రతిస్పందనగా, సింగపూర్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్‌ను కాపాడిన వారిని అధికారికంగా సత్కరించింది. అధికారిక సమాచారం ప్రకారం, ఈ సంఘటనలో పదహారు మంది పిల్లలు, ఆరుగురు పెద్దలు చిక్కుకున్నారు. వారిని సింగపూర్‌లోని భారత ప్రవాస సమాజ సభ్యులు రక్షించారు. ఈ వ్యక్తులందరినీ వారి ధైర్యసాహసాలకు సింగపూర్ ప్రభుత్వం గౌరవించింది.
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నోటిఫికేషన్ విడుదల చేసింది. పాఠశాల విద్యా శాఖ అందించిన వివరాల ప్రకారం, టెట్ పరీక్షలు జూన్ 15 నుండి జూన్ 30 వరకు నిర్వహించబడతాయి. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం ఏప్రిల్ 15న అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడుతుంది. ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్షలు జూన్ 15 నుండి జూన్ 30 వరకు జరుగుతాయి మరియు ఫలితాలు జూలై 22న విడుదల చేయబడతాయి. ఒక పేపర్‌కు హాజరయ్యే అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.500, రెండు పేపర్లకు హాజరయ్యే అభ్యర్థులకు రూ.1,000గా నిర్ణయించబడింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్లు అందరినీ వేధించే సమస్యలవుతున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఓట్స్ తింటుంటే అందులోని ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. అవకాడో తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి. బార్లీ నీటిని తాగుతుంటే కొవ్వు తగ్గడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. గింజ ధాన్యాల వల్ల శరీరంలో చెడు కొవ్వుల స్థాయిని తగ్గించుకోవచ్చు.
బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?
ఏలకులు. ఇవి సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనవి. వీటిలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట ఏలకును తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే అధిక బరువు, చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఏలకులు తీసుకుంటుంటే రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఏలకులు రక్తపోటును తగ్గిస్తాయి, శ్వాసను మెరుగుపరుస్తాయి. ఏలకులు తీసుకునేవారిలో నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా నిద్రలో వచ్చే గురక రాదు. ఏలకులు కిడ్నీలలో ఏర్పడ్డ మలినాలను తొలగించడంలో, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నియంత్రిస్తాయి.
కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?
కీరదోస. వీటిని తీసుకుంటుంటే జీర్ణక్రియ సజావుగానూ, బరువు అదుపులో వుంటుంది. ఈ కీరదోసను తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి. కీరదోసలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, పీచు పదార్థాలతో పాటు ఎన్నో పోషకాలుంటాయి. కీరదోసలో వుండే క్యాల్షియం ఎముక పుష్టికి దోహదపడుతుంది. కిడ్నీలు, మెదడు పనితీరుకు కూడా కీరదోసలో వుండే పోషకాలు మేలు చేస్తాయి. కీరదోసలో వుండే పీచు పదార్థం పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది.
మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!
చాలా మందికి మరుగుదొడ్డికి వెళ్ళి మొబైల్ చూడటం ఓ వ్యసనంగా ఉంటుంది. మరికొందరు లెట్రిన్‌లో కూర్చొని పేపర్ చేతిలో పట్టుకుంటేగానీ మలవిసర్జన చేయలేరు. కొంతకాలానికి ఇది ఓ వ్యసనంగా మారిపోతుంది. ఇది వ్యసనంతో పాటు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు.
ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!
సాధారణంగా అనేక మందికి సాధారణ రోజుల్లోనే శరీరం నుంచి చెమట అధికంగా వస్తుంది. ఇక వేసవికాలంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటతో స్నానం చేస్తుంటారు. ఇలాంటి వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. ఇలాంటి వారు కొన్ని చిన్న చిట్కాలను పాటిస్తే చాలా మేరకు చెమట నుంచి విముక్తి పొందవచ్చు. అవేంటే తెలుసుకుందాం.