గురువారం, 13 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 24 నవంబరు 2018 (13:52 IST)
సంబంధిత వార్తలు
వన్ మినిట్ ప్లీజ్...
ఏమే.. ఏం చేస్తున్నావ్...
మిత్రమా మిఠాయి పొట్లమా...
రాత్రికి వంట ఏమి చేశావ్...
అమ్మ బాబోయ్ కారం...
దొంగలించి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాగా...
వినోద్: దొంగతనం చేసినోళ్లు ఏనాటికైనా పశ్చాత్తాప పడతారని ఈ మధ్యనే నాకు తెలిసింది...
సురేష్: ఎలా చెప్పగలుగుతున్నావ్?
వినోద్: పెళ్లికి ముందు నేను మా ఆవిడ మనసు దొంగలించి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాగా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మాట వినని విద్యార్థులు.. గుంజీలు తీసిన హెడ్మాస్టర్ (Video)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం, పెంట జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల అందరి సమక్షంలో గుంజీలు తీశారు. విద్యార్థులు చెప్పిన మాట వినడం లేదని, విద్యార్థుల్లో విద్యా పురోగతి అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంటూ ఆయన విద్యార్థుల సమక్షంలో గుంజీలు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను ఏపీ విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకుండా, మాట వినని, సరిగా చదవని విద్యార్థులను దండించకుండా విద్యార్థుల సమక్షంలో తనను తాను శిక్షించుకున్న హెడ్మాస్టర్ చింత రమణను ఆయన ప్రత్యేకంగా అభినందింస్తూ ట్వీట్ చేశారు.
పెళ్లయిన వారానికే మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (Video)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో నవవధువు పెళ్ళయిన వారానికే తన మాజీ ప్రియుడుతో కలిసి వెళ్లిపోయింది. తనకు ఇష్టంలేని పెళ్లి చేయడం వల్లే తన ప్రియుడుతో కలిసి వెళ్లిపోతున్నట్టు నవ వధువు ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తండ్రిని చూడ్డానికి వచ్చి కన్నబిడ్డల్ని వదిలేసిన వెళ్లిపోయిన కసాయి తల్లి.. ఎక్కడ? (video)
కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి ఆ పిల్లల పట్ల కసాయి తల్లిగా మారింది. తెలంగాణలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులను ప్రభుత్వ ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మడలం సాతరం గ్రామానికి చెందిన నరేష్‌తో దివ్యకు వివాహం కాగా రోడ్డు ప్రమాదంలో నరేష్ మృతి చెందాడు. దీంతో దివ్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ ఆస్పత్రిలోనే దివ్య వదిలేసి వెళ్లింది. అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన తండ్రిని చూసేందుకు వెళ్లిన దివ్య అక్కడే పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. అంతేగాకుండా తండ్రితో గొడవపడి ఇద్దరు పిల్లను అక్కడే వదిలేసి జంప్ అయ్యింది. దీంతో ఆ పిల్లలు అమ్మమ్మ తాత వద్దనే వుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సునీతా విలియమ్స్ భూమికిరాక మరింత ఆలస్యం.. ఎందుకో తెలుసా?
భారత సంతతికి చెందిన ఇండో-యూఎస్ వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి చేరుకోవడానికి మరింతకాలం పట్టేలావుంది. ఆమెను తీసుకొచ్చేందుకు సిద్ధమైన ఫాల్కన్ 9 రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ కారణంగా క్రూ 10 మిషన్ ప్రయోగం నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య కనిపించడంతో ప్రయోగాన్ని నిలిపివేసినట్టు నాసా ప్రకటించింది. సమస్యను పరిష్కరించి మరో వారం రోజుల్లో ప్రయోగం చేపడతామని వెల్లడించింది.
జాతరలో అసభ్య చేష్టలు.. వారించిన ఎస్ఐను జుట్టుపట్టుకుని చితకబాదిన పోకిరీలు!!
విజయనగరం జిల్లా గుడివాడలో కొందరు పోకిరీలు ఓ మహిళా ఎస్ఐను జట్టుపట్టుకుని చితకబాదారు. స్థానికంగా జరిగిన ఓ జాతరలో కొందరు పోకిరీలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగారు. ఈ విషయాన్ని అక్కడ విధుల్లో ఉండే ఓ మహిళా ఎస్ఐ గుర్తించి, మందలించారు. దీంతో ఆ పోకిరీలంతా కలసి ఆ ఎస్ఐను చుట్టుముట్టి, జట్టుపట్టుకుని కొట్టడంతో ఆమె ప్రాణభయంతో పరుగులు చేశారు. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్
వేడి వాతావరణంలో పుచ్చకాయ కంటే మెరుగైన పండు ఏదీ లేదు. దీనిని తినడం వల్ల వేసవి తాపం తీరడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేమిటో తెలుసుకుందాము. పుచ్చకాయలోని సిట్రులిన్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కిడ్నీ పనితీరుకు కూడా పుచ్చకాయ మంచిది. విటమిన్లు సి, ఎ, పొటాషియం, రాగి, కాల్షియం ఇందులో వున్నాయి. పుచ్చకాయలో 95 శాతం నీరు ఉంటుంది, కాబట్టి ఇది వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయ తింటుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా తగ్గుతాయి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.
ఎర్ర జామకాయ దొరికితే తినేయండి
తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఎర్ర జామకాయ జీర్ణక్రియను మెరుగుపరచడం, మంటను తగ్గించడం, ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. వాటిని కూడా తెలుసుకుందాము. ఎర్ర జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎర్ర జామ తింటుంటే శరీరానికి అవసరమైన ఐరన్ లభించి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఎర్ర జామ తినేవారిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?
అల్లం. దీనిని వాడుతుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లం వినియోగిస్తుంటే కలిగే టాప్ 5 ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. కడుపులో మంటను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడవచ్చు. శరీర బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఆరోగ్య మెరుగుదల కోసం ప్రతిరోజూ 3-4 గ్రాముల అల్లం తీసుకోవడం సిఫార్సు చేస్తున్నారు.
కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి
రంగుల పండుగ అయిన హోలీ ఆనందం, ఐక్యత- సాంస్కృతిక చైతన్యం యొక్క సమయం. వసంతకాలం రాక, చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకునే వేడుక. గుజియాలు, మాల్పువాస్ వంటి తీపి ఆనందాల నుండి రుచికరమైన తండై, పసందైన స్నాక్స్ వరకు, వేడుకలలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, ఈ వేడుకల మధ్య మనం ఏమి తింటున్నామో గుర్తుంచుకోవడం ముఖ్యం. ఆనందం, పోషకాహారం మధ్య పరిపూర్ణ సమతుల్యతను సాధించడానికి ఒక సులభమైన మార్గం కాలిఫోర్నియా బాదంను హోలీ వేడుకల్లో చేర్చడం.