శనివారం, 10 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 22 నవంబరు 2018 (13:45 IST)
సంబంధిత వార్తలు
రాత్రికి వంట ఏమి చేశావ్...
అమ్మ బాబోయ్ కారం...
నోట్లో గుడ్డలు కుక్కేయడం ఎలాగని?
సరే నాకు తలనొప్పి కాబట్టి నా తల నొక్కు... నీకు గొంతు నొప్పి కాబట్టి....
ఏరా.. నీ కళ్ళు దొబ్బాయా...
ఏమే.. ఏం చేస్తున్నావ్...
భర్త: ఏమే.. ఏం చేస్తున్నావ్..
భార్య: దేవుడు సృష్టించిన అద్భుతాన్ని చూస్తున్నాను..
భర్త: అంటే...
భార్య: అద్దంలో చూసుకుంటున్నాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత
పాకిస్తాన్ మళ్లీ డ్రోన్ దాడులకు తెగబడింది. జమ్మూ, సాంబా, పఠాన్ కోట్ ప్రాంతాల లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. భారత సైన్యం వీటిని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. తనకు కూడా పేలుళ్ల శబ్దం వినిపిస్తోందని జమ్ము-కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. ఎవరూ వదంతులను నమ్మవద్దనీ, వీధుల్లోకి రాకుండా ఇళ్లకే పరిమితం కావాలంటూ ఆయన పేర్కొన్నారు. మరోవైపు జమ్మూ డివిజన్ ఉదంపూర్ మొత్తం బ్లాక్ అవుట్ ప్రకటించారు. ఆ ప్రాంతమంతా సైరన్ శబ్దాలతో మారుమోగుతోంది. కొన్నిచోట్ల ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేసారు.
మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. శత్రుదేశం పాకిస్థాన్పై స్వయానా అదే దేశానికి ఎంపీ షాహిద్ అహ్మద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మా దేశం ప్రధానమంత్రిని పిరికోడుగా పేర్కొంటూ, ఆయన యుద్ధక్షేత్రాన్ని వదిలిపారిపోయాడంటూ విమర్శలు గుప్పించారు.
టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్కు చేయూత
కొంతమంది అంతే. ప్రాణాలను పణంగా పెట్టి సాయం చేస్తే, సాయం చేసినవారికే ద్రోహం తలపెడుతుంటారు. ఇప్పుడు టర్కీ చేసిన ద్రోహం ఇలాంటిదే. 2023లో టర్కీలో భారీ భూకంపం సంభవించి విలవిలలాడుతున్నప్పుడు భారతదేశం 8.5 లక్షల డాలర్ల విలువైన సామగ్రిని ఆ దేశానికి అందించి ఆదుకుంది. ఈ సహాయాన్ని టర్కీ దేశాధినేతలు మరిచిపోయారు. సాయం చేసిన మిత్రుడికే ద్రోహం చేసారు. గురువారం నాడు భారతదేశం మీద పాకిస్తాన్ చేసిన దాడికి 400 డ్రోన్లను ఉపయోగించింది. ఈ డ్రోన్లన్నీ కూడా టర్కీ సరఫరా చేసినవేనని భారత సైన్యం గుర్తించింది.
యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!
భారత సైన్యం జరిపే దాడుల నుంచి తప్పించుకునేందుకు పాకిస్థాన్ సైన్యం సరిహద్దుల్లో బంకర్లు ఏర్పాటు చేసుకుని వాటిల్లో దాక్కుంటుంది. ఈ బంకర్లను సైతం తుత్తునియలు చేసేలా భారత్ ఆయుధాలను ప్రయోగిస్తుంది. ఆ ఆయుధం పేరు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్. దీని పనితీరును తెలుసుకున్న పాక్ సైనికులు బెంబేలెత్తిపోతున్నారు. పాక్ సైనికులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బంకర్లను ఈ మిసైల్ ధ్వంసం చేస్తోంది.
ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...
ఉగ్రవాదాన్ని తాము పెంచి పోషించడం లేదంటూ ప్రపంచ దేశాలను బురిడీ కొట్టిస్తూ వచ్చిన పాకిస్థాన్ నిజస్వరూపం ఇపుడు బయటపడింది. భారత్ జరిగిన మెరుపు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యం, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఒకప్పుడు తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినప్పటికీ.. ప్రస్తుతం తమ దేశంలో ఉగ్రవాదులు లేరని బుకాయిస్తోంది. ఈ నేపథ్యంలో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి (Vikram Doraiswami) ప్రపంచం ముందుకు కీలక ఆధారాలు తీసుకువచ్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?
ఆస్తమా. ఈ శ్వాసకోశ సమస్య పలు ఎలర్జీలతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు కూడా వచ్చేస్తుంది. ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా వుంటే ఆస్తమాను నిరోధించే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. ఐస్, ఐస్ క్రీం, పఫ్స్ మొదలైనవి తింటే శ్వాసనాళాల్లో సమస్య కలిగి చికాకుపెడతాయి. స్పైసీ సాస్లు, ఇతర ప్యాక్డ్ ఫుడ్ తింటే ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. చిప్స్, ఫ్రోజెన్ ఫుడ్, ప్యాకెట్ జ్యూస్ ఆస్తమాను తీవ్రతరం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్, ఊరగాయ పచ్చళ్లు అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు. కెఫీన్, ఆస్ప్రిన్ కూడా అలెర్జీలకు కారణమవుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా ఆస్తమా సమస్యను తట్టి లేపుతాయి.
మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
వేసవి ఎండల్లో బయట నుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు. చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
రాగి బూరెలు తినండి, ఎందుకంటే?
రాగులు. రాగుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా వుంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రాగులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగులు అధిక రక్తపోటు నివారణిగా దోహదపడుతాయి. ఆకలి తగ్గించి బరువు నియంత్రణలో పెడుతాయి. ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకునేందుకు రాగులు తింటుండాలి. రక్తహీనత సమస్య అయిన ఎనీమియా రాకుండా మేలు చేస్తాయి. చక్కెర స్థాయిలు నియంత్రించడంలో రాగులు సహాయపడతాయి.
ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?
బెల్లం నీటిని మనం పానకం అంటుంటాం. ఈ బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బెల్లం నీరు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్లను సక్రియం చేస్తుంది. ఈ నీరు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి మంచిది. బెల్లం నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.