సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (20:48 IST)

రాత్రికి వంట ఏమి చేశావ్...

ఓ ఇంట్లో భార్యా భర్తలు గొడవపడ్డారు..
భర్త: ఆఫీసు నుంచి భార్యకు ఫోన్ చేసి ఈ రాత్రికి వంట ఏమి చేశావ్..
భార్య: హా.... విషం!
భర్త: ఓ... అలాగా నేను ఇంటికి రావడం లేటవుతుంది. నాకోసం ఎదురు చూడకుండా నువ్వు తిని పడుకో.