మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (13:47 IST)

మిత్రమా మిఠాయి పొట్లమా...

మిత్రమా మిఠాయి పొట్లమా..
శెనగల స్నేహమా.. బఠానీల బంధమా..
నిన్ను చూడాలని ఉంది..
విమానంలో వద్దామంటే తుఫాను..
బస్సులో వద్దామంటే రాస్తారోకో..
ఆటోలో వద్దామంటే క్యాష్ లేదు..
అందువలన..
బాదం కాయంత బాధతో.. చీమ రెక్కంత చీటిలో రాసి.. 
పోకచెక్కంత లేఖను పంపుతున్నాను..
టామాటాలతో టా...టా...
గులాబీలతో గుడ్ బై...