సంబంధిత వార్తలు
- 'రియల్ మి' సిరీస్ ఫోన్ ధరలను పెంచిన ఒప్పో
- బాయ్ఫ్రెండ్సే కదా అని వెళ్తే.. బర్త్ డే పార్టీలో ఎంజాయ్ చేసి.. ఆపై?
- టీడీపీ అంతిమ లక్ష్యం అధికారమే… అన్యాయం చేసిన పార్టీతో స్నేహమా?
- ఇదేంటి బాబూ... ఇలా చేశారు? ఏ దేశం కోసం చంద్రబాబు తాపత్రయం?
- రూ.40 వేలతో మందు.. విందు.. పొందు.. జగన్ దాడి కేసులోని నిందితుడి జల్సాలు
అర్జెంటుగా చదువు నేర్చుకోవాలిరా....
నిరక్షరాస్యుడైన రామస్వామి తన తోటి వారి వద్దకు వెళ్లి ఇలా అంటున్నాడు...
రామస్వామి: ఓరేయ్ మనమందరం అర్జెంటుగా చదువు నేర్చుకోవాలిరా..
మిత్రులు: ఎందుకురా..?
రామస్వామి: అయ్యో మీకు తెలీదా? మనం తినే ప్రతి మెతుకుపై మన పేరు ఉంటుందట..
తినే ముందు దానిని చదివి తింటే మేలు కదా అని...
ఓరినీ.. దీనికే చదువుకోలా.. పోరా...
