శుక్రవారం, 18 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 13 డిశెంబరు 2018 (16:32 IST)
సంబంధిత వార్తలు
చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. కేసీఆర్ ప్రధాని అవుతారా?
ఇంగువ పొడిని అన్నంలో కలిపి తీసుకుంటే..?
మేకప్‌తోనే నిద్రిస్తున్నారా.. జాగ్రత్త..?
ఈ మట్టితో ప్యాక్ వేసుకుంటే..?
ఉప్పునీటితో తరచూ స్నానం చేస్తే...
వాడు దగ్గరికి వస్తున్నాడనగా ఆ పని చెయ్...
భార్య: ఏమండి రోజూ నా వెనకాల ఎవడో ఫాలో అవుతున్నాడు..
భర్త: దానికే భయపడాలా.. వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకో.. వాడు దగ్గరికి వస్తున్నాడనగా మేకప్ శుభ్రంగా కడుక్కో దెబ్బకి పారిపోతాడు..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉన్న తనను చాడీలు చెప్పి 2 వేల స్థానానికి చేర్చారని ఆ పార్టీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. వైకాపా హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో ఆయన శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ ఎదుట హాజరయ్యారు. ఆయన వద్ద సిట్ అధికారులు దాదాపు 3 గంటల పాటు విచారణ జరిపారు. ఈ విచారణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వైకాపాలో తనను రెండో స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారన్నారు. పార్టీలో తనను వెన్నుపోటుదారుడుగా పార్టీ అధినేత జగన్ వద్ద చిత్రీకరించారన్నారు. జగన్ చుట్టూ ఉండే ఓ కోటరి తనను చాలా అవమానాలకు గురిచేసిందన్నారు.
ఈపీఎఫ్‌వో వెర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం : కేంద్ర మంత్రి మాండవీయ
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో డిజిటల్‌గా కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులుచేయనుంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ 3.0ను అందుబాటులోకి తెచ్చి పీఎఫ్ సేవలను మరింత సులభతరం చేస్తామని కేంద్ర కార్మిక శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈపీఎఫ్ఓ 3.0తో దేశ వ్యాప్తంగా దాదాపు 9 కోట్లమందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇది మే లేదా జూన్ నెలాఖరుకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ మేరకు ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
యునెస్కో రిజిస్టర్లో భగవద్గీత, నాట్యశాస్త్రం.. హర్షం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
యునెస్కోకు చెందిన మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత, భరత ముని నాట్యశాస్త్రం చేర్చడాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతించారు. భారతదేశ అమూల్యమైన సాంస్కృతిక- ఆధ్యాత్మిక వారసత్వానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని, సనాతన ధర్మం, ప్రాముఖ్యతను పవన్ కల్యాణ్ నొక్కి చెప్పారు. భారతదేశం సనాతన ధర్మానికి ప్రతీక అని పేర్కొన్నారు. శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుని బోధనల నుండి భరత ముని రచించిన నాట్యశాస్త్రం వరకు, భారతీయ నాగరికత ప్రపంచానికి మార్గదర్శకత్వం అందించిందని ఆయన వెల్లడించారు.
కరువు ప్రాంతం నుంచి వచ్చా, 365 రోజులు ఇక్కడ వాన చినుకులు: రఘువీరా video పోస్ట్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ వ్యవసాయ శాఖామంత్రి డాక్టర్ రఘువీరా రెడ్డి ప్రకృతి అందాల మధ్య పర్యటిస్తున్నారు. అసోం రాష్ట్రం లోని చిరపుంజిలో ఏటా వర్షం కురుస్తూనే వుంటుంది. ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రఘువీరా తన అనుభవాన్ని వీడియో ద్వారా పంచుకున్నారు. ట్విట్టర్ ద్వారా తెలుపుతూ... కరువు ప్రాంతంలో పుట్టాను. ఐతే 365 రోజులు వర్షాలు కురిసే చిరపుంజిని చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఇప్పుడు కూడా సన్నని చినుకులు పడుతున్నాయి. ఇలా కురిసిన వర్షపు నీరంతా మన దేశం నుంచి అదిగో ఆ కొండల అవతల నుంచి సరిహద్దు ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌కు చేరుకుంటుంది.
జేఈఈ (మెయిన్స్) కీ విడుదల - ఫలితాలు రిలీజ్ ఎపుడంటే?
జేఈఈ (మెయిన్) సెషన్-2 పరీక్షల తుది కీ (JEE Mail 2025 Session 2 Final Key) మళ్లీ విడుదలైంది. తొలుత గురువారమే జేఈఈ (మెయిన్) రెండో సెషన్ పేపర్-1కు సంబంధించిన తుది కీని జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) విడుదల చేసినప్పటికీ కొద్ది గంటల్లోనే తొలగించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు
కొత్త పీర్-రివ్యూడ్ ప్రచురణలో, ప్రపంచంలోని ప్రముఖ ఆరోగ్య , పోషకాహార నిపుణులు ప్రతిరోజూ బాదం తినడం కార్డియోమెటబాలిక్ ఆరోగ్యానికి అర్థవంతమైన ప్రయోజనాలను అందిస్తుందని తేల్చారు. పదకొండు మంది శాస్త్రవేత్తలు, వైద్యులు బాదం, కార్డియోమెటబాలిక్ ఆరోగ్యంపై పరిశోధనలు చేయటంతో పాటుగా బాదం ప్రయోజనాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రతి రోజూ బాదం తినడం వల్ల గుండె ఆరోగ్యం, బరువు నిర్వహణ, గట్ మైక్రోబయోమ్‌కు మేలు జరుగుతుందని నిపుణులు కనుగొన్నారు. బాదం ఎక్కువగా తీసుకోవడం (కనీసం 50గ్రా లేదా రోజుకు దాదాపు రెండు సర్వింగ్స్) కొంతమందిలో కొద్దిపాటి బరువు తగ్గడానికి సహాయపడుతుందని కూడా ఈ పరిశోధన తేల్చింది.
మెదడు పనితీరును పెంచే ఫుడ్
బ్రెయిన్ పవర్. మెదడు పనితీరును పెంచుకునేందుకు ఇప్పుడు చెప్పబోయే పదార్థాలు తీసుకుంటుంటే చాలు. అవేమిటో తెలుసుకుందాము. ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలు బ్లూబెర్రీస్‌లోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. బ్రోకలీలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ కె ఉంటాయి. వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ మెదడుకు మంచివి. గుమ్మడికాయ గింజల్లో ఇనుము, జింక్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. డార్క్ చాక్లెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది
వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!
ఈ రోజుల్లో, ఆరోగ్య సమాచారం కోసం ఆన్లైన్లో శోధించడం సర్వసాధారణం. ముఖ్యంగా, తల తిరుగు తున్నట్లు అనిపించినప్పుడు లేదా "చక్కర్" అనిపించినప్పుడు, ప్రజలు ఇంటర్నెట్లో వెంటనే సమా ధానాల కోసం వెతుకుతారు. ప్రజలు చేసే క్విక్ సెర్చ్ లెక్కలేనన్ని కథనాలు, వీడియోలను అందిస్తుంది, కానీ ప్రజలు తరచుగా వెర్టిగో లక్షణాలను డిజ్జినెస్ లేదా తలతిరగడం అని గందరగోళపడుతుంటారు. భారతదేశంలో దాదాపు 70 మిలియన్ల మందికి వెర్టిగో సంబంధిత లక్షణాలు ఉన్నాయి. స్వల్పకాలిక తలతిరుగుడులా కాకుండా, వెర్టిగో నిరంతరంగా ఉంటుంది, మొత్తం శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది
పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?
పెద్దఉల్లిపాయలో శరీరానికి మేలు చేసే పోషకాలు వున్నాయి. ఉల్లిపాయ రసం స్వతహాగా ఔషధంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఉల్లిపాయలు పేగు ఆరోగ్యానికి మంచివి ఎందుకంటే వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అధిక సల్ఫర్ కంటెంట్ కారణంగా క్యాన్సర్‌ను నివారిస్తుంది ఉల్లిపాయ శరీరం నుండి అనవసరమైన వ్యర్థాలను తొలగిస్తుంది. యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడం లేదా బలహీనంగా ఉంటే, ఉల్లిపాయ రసాన్ని ఉపయోగిస్తే ఫలితం వుంటుంది. ఉల్లిపాయలను మగవారు తింటుంటే అది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది.
నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి
నిద్రలేమి. కొందరు ఎంతకీ నిద్రపట్టదు. అలాంటివారు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తింటుంటే అవి మేలు చేస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. పాలకూరలో అధిక స్థాయిలో మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం పుష్కలంగా ఉండే బాదం మీకు నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. గుమ్మడికాయ గింజలను ఆహారంలో చేర్చుకోవడం కూడా మంచిది. డార్క్ చాక్లెట్ కూడా మీకు మంచి నిద్ర రావడానికి సహాయపడుతుంది. నిద్రలేమితో బాధపడేవారు అవకాడోను తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.