శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : బుధవారం, 26 డిశెంబరు 2018 (15:57 IST)

అందుకే మన ఫ్రెండ్స్ మనల్ని వేప పువ్వులు అంటున్నారు...

రవి: అదేంట్రా సంతోష్.. సముద్రంలో పెరుగు వేస్తున్నావ్..
సంతోష్: మజ్జిగ చేసుకుని తాగుదామని..?
రవి: ఇలాంటి నీ పిచ్చి పనుల వల్లే మన ఫ్రెండ్స్ అంతా మనల్ని వేప పువ్వులు అనుకుంటున్నారు..
సంతోష్: అవునా ఎందుకు మామా అందులో తప్పు ఏముంది మనం మజ్జిగ తాగకూడదా..?
రవి: తాగొచ్చు కానీ.. అంత మజ్జిగ మనిద్దరమే ఎలా తాగుతాం.. రా? నువ్వూ నీ తెలివితక్కువ పనులు...