గురువారం, 4 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 26 డిశెంబరు 2018 (12:54 IST)
సంబంధిత వార్తలు
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్య అయ్యారు..
ఇప్పుడు నాకు మూడో నెల...?
ఆహా... ఎంత కమ్మగా ఉన్నాయ్...?
స్పీడ్ లిమిట్ దాటి వెళుతున్నారు..?
పొత్తిళ్ళ తడి ఆరకముందే ట్రైన్ టాయిలెట్ రంధ్రంలో పసికందును పడేశారు...
జానీ జానీ.. ఎస్ పాప్ప..
జానీ జానీ.. ఎస్ పాప్ప
ప్రైవేట్ జాబ్.. ఎస్ పాప్ప
టు మచ్ టెన్షన్.. ఎస్ పాప్ప
ఫ్యామిలీ లైఫ్.. నో పాప్ప
బీపీ, షుగర్.. హై పాప్ప
ఇయర్లీ బోనస్.. జోక్ పాప్ప
మంత్లీ పే.. లో పాప్ప
పర్సనల్ లైఫ్.. లాస్ పాప్ప
వీక్లీ ఆఫ్.. హా హా హా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కాలుష్యానికి చెక్.. పవన్ పక్కా ప్లాన్
ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కాలుష్యానికి గల కారణాలను జాబితా చేయడానికి, మత్స్యకారులు అదనపు ఆదాయ వనరులను కనుగొనడంలో సహాయపడటానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. బుధవారం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో జరిగిన సమావేశంలో ప్రసంగించిన డిప్యూటీ సీఎం, ఐసిఎఆర్ ప్రాంతీయ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జో కె కిజాకుదన్, మరికొందరు నిపుణులతో కలిసి ఉప్పాడ తీరం వెంబడి 20 ప్రదేశాలలో పరిశోధనలు నిర్వహించి, వివిధ సమస్యలను పరిష్కరించడానికి ఒక ప్రణాళికను రూపొందించారని చెప్పారు.
తనకంటే అందంగా ఉన్నారని అసూయ.. ముగ్గురు బాలికలను చంపేసిన కిరాతక లేడీ
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. తనకంటే అందంగా ఉండటంతో అసూయ పడిన ఓ కిరాతక మహిళ ముగ్గురు బాలికలను హత్యచేసింది. ఈ హత్యలపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కన్న కొడుకును సైతం బలితీసుకుంది. ఈ వరుస హత్యలు హర్యానా రాష్ట్రంలోని పానిపట్, సోనిపట్ జిల్లాల్లో రెండేళ్లుగా జరుగుతున్నాయి. అయితే, ఇటీవల ఓ చిన్నారి మృతితో అసలు నిజం బయటపడింది. ఈ కేసులో 32 యేళ్ల నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.
అనకాపల్లిలో 480 ఎకరాల భూమిలో గూగుల్ ఏఐ డేటా సెంటర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో 480 ఎకరాల భూమిని గూగుల్ కంపెనీ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా నోటిఫైడ్ పార్టనర్ అయిన అదానీ ఇన్ఫ్రా (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు రాష్ట్రంలో 1జీడబ్ల్యూ ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి కేటాయించింది. అదానీ ఇన్ఫ్రా (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, అదానీకన్నెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, ఎన్ఎక్స్ట్రా డేటా లిమిటెడ్, ఎన్ఎక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్ (భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ) నోటిఫైడ్ పార్టనర్లుగా ఉన్నాయని గూగుల్ సంస్థ గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది.
ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి.. 28 ఏళ్ల వ్యక్తికి కడప పోస్కో కోర్టు జీవిత ఖైదు
2019లో రైలులో 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 28 ఏళ్ల వ్యక్తికి కడప పోస్కో కోర్టు జీవిత ఖైదు విధించింది. బాధితురాలికి రూ.10.50 లక్షలు పరిహారం చెల్లించాలని, నిందితుడికి రూ.10,000 జరిమానా విధించాలని న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్‌ను ఆదేశించారు. ఈ సంఘటన జనవరి 27, 2019న తిరుపతి-నిజామాబాద్ రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. బాధితురాలు, విద్యార్థిని, తన తల్లిదండ్రులతో తిరుపతి నుండి సికింద్రాబాద్‌కు వెళుతుండగా, బీ2 కోచ్‌లో ఒంటరిగా టాయిలెట్‌కు వెళ్లింది. కడప పట్టణానికి చెందిన నిందితుడు గాలి రామ్ ప్రసాద్ రెడ్డి అనే మేస్త్రి ఆ చిన్నారిని వెంబడించి, బలవంతంగా టాయిలెట్ లోపలికి తోసి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బలహీనపడిన వాయుగుండం... మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం కాస్త బలహీనపడింది. నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలపడిన పశ్చిమ దిశగా కదులుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఈ రోజు అల్పపీడనంగా బలహీనపడుతుందని వెల్లడించింది. ఈ ప్రభావంతో తమిళనాడులో మరో రెండు రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి
మధుమేహం అనేది ఒక సాధారణ వ్యాధిగా మారింది, అయితే కొన్ని అలవాట్ల ద్వారా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు, ఈ అలవాట్ల గురించి తెలుసుకుందాం. తరచుగా కొందరు అల్పాహారం మానేస్తారు. ఈ అలవాటు మధుమేహం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎక్కువ పని ఒత్తిడి వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధించే కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి, ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?
మసాలలో ధనియాలను వాడుతుంటారు. ధనియాల తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకుని గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. గర్భవతులు తమ ఆహారంలో ధనియాలు తీసుకోవడం వల్ల గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది.
డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?
డయాబెటిస్. ఈ వ్యాధి ఇప్పుడు మరింతగా విజృంభిస్తోంది. వ్యాయామానికి అవకాశం లేని ఉద్యోగాలు, అందులోనూ తీవ్రమైన ఒత్తిడితో ఈ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వ్యాధి బారిన పడినవారు దీనిని అదుపులో పెట్టేందుకు ఆచరించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఆకుకూరలను అధికంగా తీసుకుంటూ వుండాలి. కూరలో తక్కువ పిండిపదార్థం, కార్బోహైడ్రేట్లు వుంటాయి కనుక ఎక్కువ కూర తక్కువ అన్నం తినాలి. రాత్రి అల్పాహారంతో పాటు బాదం పప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు తినాలి. జొన్నరొట్టెకి అధిక ప్రాధాన్యం ఇస్తుంటే ప్రయోజనం వుంటుంది.
World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్లో నెలకి 200 మందికి ఎయిడ్స్
డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ డే. ప్రపంచ హెచ్ఐవి మహమ్మారి ఇంకా ముగియలేదు. 2024 చివరి నాటికి సుమారు 4 కోట్ల మంది HIVతో నివసిస్తున్నారని అంచనా. వీరిలో 65% మంది ఆఫ్రికన్ దేశాల్లోనే వున్నారు. 2024లో 6,30,000 మంది HIV సంబంధిత కారణాల వల్ల మరణించారని, కొత్తగా 13 లక్షల మందికి ఎయిడ్స్ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఆందోళనకరంగా నెలకి 200 మందికి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మారుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎయిడ్స్ నియంత్రణలో అగ్రస్థానంలో వుంది. 2015లో 2.3 శాతం వుండగా 2024 చివరి నాటికి అది 0.2గా వున్నది. 2024లో HIVతో నివసిస్తున్న ప్రజలందరిలో, 87% మందికి వారి స్థితి తెలుసు. 77% మంది యాంటీరెట్రోవైరల్ థెరపీని పొందుతున్నారు.
winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?
జామ ఆకుల కషాయం. అధికబరువు సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటివారు జామ ఆకుల టీని తాగితే సమస్య పరిష్కారమవుతుందని చెపుతున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకుందాము. గుప్పెడు జామ ఆకులను కడిగి కొద్దిగా నీటిని మరిగించి అందులో వేయాలి. ఇలా మరిగించిన ఆకులను చల్లార్చితే జామ ఆకు కషాయం తయారవుతుంది. జామ ఆకుల టీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించే శక్తి దీనికి ఉంది. జామ ఆకుల టీ తీసుకునేవారు చాలా సులువుగా బరువు తగ్గుతారు. జామ ఆకుల టీని తాగితే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.