ఇప్పుడు నాకు మూడో నెల...?

Last Updated: మంగళవారం, 25 డిశెంబరు 2018 (12:18 IST)
రాజేంద్ర, రమణి ప్రేమించుకున్నారు. సినిమాలు, షికార్లుకు తిరిగారు.
రమణి: ఇప్పుడు నాకు మూడో నెల...
రాజేంద్ర: ఊరుకో రమణి.. ఆడవాళ్ళు వయస్సు అబద్దం చెబుతారని తెలుసుకాని, మరీ ఇంత తక్కువ చెబితే నమ్మడానికి నేనేమైనా వెంగళప్పను కాదులే...దీనిపై మరింత చదవండి :