బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : సోమవారం, 24 డిశెంబరు 2018 (14:26 IST)

ఆహా... ఎంత కమ్మగా ఉన్నాయ్...?

రమేష్: రెండు ప్లేట్లు వేడి గారెలు పట్రావోయ్.. 
సర్వర్: చిత్తం సార్.. వెళ్ళి రెండు నిమిషాల్లో పట్టుకొస్తా..
రమేష్: ఆహా... ఎంత కమ్మగా ఉన్నాయ్... ఉప్పు చక్కగా సరిపోయింది.. మరో ప్లేట్ పట్రా..
సర్వర్: అలాగే సార్, మీరైనా నా చెమట విలువ గ్రహించారు.. 
రమేష్: ఏంటీ.. అర్థం కాలేదు..
సర్వర్: ఉప్పు చక్కగా సరిపోయిందన్నారు.. కదా.. అది నిజంగా ఉప్పు కాదు.. నా చెమట..