గురువారం, 22 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 26 డిశెంబరు 2018 (13:10 IST)
సంబంధిత వార్తలు
ప్రేమికుడితో ఆ సుఖం మరిచిపోలేని ప్రేయసి.. భర్తను రాళ్లతో కొట్టి..?
నిద్రలేమికి చెక్ పెట్టాలంటే.. ఇలా చేయాలి..?
భోజనానంతరం నిద్రిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?
చెల్లి అని పిలిచాడు.. భార్యతో ప్లాన్ చేసి రేప్ చేశాడు...
భార్య స్నేహితురాలికి కూల్ డ్రింక్ ఇచ్చాడు.. అత్యాచారం చేశాడు..
ఈరోజు వంట చెయ్యలేదేం..?
భర్త: ఈరోజు వంట చెయ్యలేదేం..?
భార్య: పడ్డానండీ.. పట్టేసింది..
భర్త: ఎక్కడ పడ్డావు..? ఏం పట్టింది..?
భార్య: దిండుపై పడగానే నిద్ర పట్టేసింది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అమరావతికి చట్టబద్ధత.. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ముందుకు సాగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ బిల్లు మొదట కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్తుందని టాక్. ఆమోదం పొందిన తర్వాత, దానిని పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి కేంద్రం కృషి చేస్తోంది. ప్రణాళిక సక్రమంగానే సాగుతోందని అధికారులు చెబుతున్నారు. జూన్ 2, 2024 వరకు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆ తేదీ తర్వాత, ఆంధ్రప్రదేశ్‌కు దాని స్వంత రాజధాని అవసరమైంది.
దివ్యాంగురాలిని చంపి.. ఆత్మహత్యకు ప్రయత్నించిన కుటుంబ సభ్యులు
తెలంగాణ రాష్ట్రంలోని కుత్బుల్లాపూర్ పరిధిలోని జగద్గరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబం సామూహిక అత్యాచానికి పాల్పడింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
సెక్యూరిటీ చెక్ పేరుతో కొరియన్ మహిళపై లైంగిక దాడి.. ఎక్కడ?
బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా తనిఖీల పేరుతో దక్షిణ కొరియన్ మహిళపై ఎయిర్ పోర్టు సిబ్బంది లైంగికదాడికి తెగబడ్డాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు గ్రౌండ్ స్టాఫ్ సభ్యుడుని పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ పోర్టులో ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగేలా ఉన్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Kavitha: ట్యాంక్ బండ్‌పై ఉన్న ఆంధ్ర నాయకుల విగ్రహాలను తొలగించాలి: కల్వకుంట్ల కవిత
మాజీ బీఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఉన్న ఆంధ్ర నాయకుల విగ్రహాలపై చేసిన కామెంట్లు వివాదానికి దారితీశాయి. ట్యాంక్ బండ్‌లోని విగ్రహాల గురించిన దీర్ఘకాలంగా ఉన్న సమస్యపై కవిత మాట్లాడారు. ఆంధ్ర నాయకుల విగ్రహాలను తొలగించాలని తాను నేరుగా డిమాండ్ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు.
భర్త గుండెలపై ప్రియుడిని కూర్చోబెట్టి దిండుతో అదిమి చంపేసిన భార్య
గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని చిలువూరులో ఘోరం జరిగింది. ప్రియుడితో స్వేచ్ఛగా గడిపేందుకు కట్టుకున్న భర్తను దారుణంగా చంపేసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. చిలువూరికి చెందిన శివనాగరాజుకి లక్ష్మీమాధురితో 2007లో వివాహం అయ్యింది. వీరిగి ఇద్దరు సంతానం. భర్త నాగరాజు ఉల్లిపాయలు వ్యాపారం చేస్తుండగా మాధురి విజయవాడలోని ఓ సినిమా హాల్లో టికెట్ కౌంటర్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో మాధురికి సత్తెనపల్లికి చెందిన గోపీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త లేనప్పుడు గోపికి ఫోన్ చేసి అతడితో ఎంజాయ్ చేయడం ప్రారంభించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ సీజన్లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు
శీతాకాలం కొనసాగుతున్న కొద్దీ, దగ్గు, జలుబు, ఫ్లూ, న్యుమోనియా వంటి కాలానుగుణ ఇన్ఫెక్షన్లు తీవ్ర స్థాయిలో ఉంటాయి. చల్లని వాతావరణం వైరస్లు వ్యాప్తి చెందడాన్ని సులభతరం చేస్తుంది, అంటే ఎక్కువమంది అనారోగ్యానికి గురవుతారు. మరి శుభవార్త ఏమిటి? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి సాధారణ చర్యలు తీసుకోవడం ద్వారా మీరు నిశ్చింతగా ఉండవచ్చు- తరచుగా చేతులు కడుక్కోవడం, బాగా తినడం, వెచ్చగా ఉండటం వంటివి. మనకు వచ్చింది ఫ్లూ జ్వరమా లేదా అంతకంటే తీవ్రమైనదా అని గుర్తించడం కష్టం. ఎందుకంటే అనేక లక్షణాలు ఒకదానికొకటి అతివ్యాప్తి చెందుతాయి.
భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?
భోజనం చేసిన వెంటనే కొందరు ఏవేవో తినేస్తుంటారు. భోజనం చేసిన తర్వాత వెంటనే కొన్నింటి జోలికి వెళ్లకూడదు. వెళితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటో తెలుసుకుందాము. భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది కనుక తీసుకోరాదు. భోజనానికి ఒక గంట ముందు, భోజనం తర్వాత ఒక గంట తర్వాత కాఫీ లేదా టీకి దూరంగా ఉండాలి. భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరంలో ఐరన్ తగ్గి ఇది అలసట, బలహీనత వంటి వివిధ సమస్యలకు దారి తీస్తుంది. భోజనం చేసిన వెంటనే మద్యం తాగితే అది శరీరానికి హానికరం, ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి
కాలేయం ఆరోగ్యం ఎంతో ముఖ్యం. చిన్నచిన్న అనారోగ్య సమస్యలకే మందులను అతిగా తీసుకున్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మందులను వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి. కాలేయాన్ని కాపాడేందుకు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. సరైన నూనె వాడకుండా వండిన ఆహారం తింటే లివర్ చెడిపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మద్యం సేవించడం కూడా లివర్ నాశనానికి కారణమవుతుంది. కాబట్టి మద్యాన్ని పూర్తిగా మానేయడమే మంచిది. ఆహారాన్ని సరిగా ఉడికించకుండా తింటే లివర్‌పై భారం పెరుగుతుంది, కాబట్టి పూర్తిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి.
మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?
మొలకెత్తిన గింజలు. ఈ రోజుల్లో వీటిని తినేవారు క్రమంగా పెరుగుతున్నారు. కారణం వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మొలకెత్తిన తర్వాత ఆ గింజలులో చాలా వరకు విటమిన్ ఎ ఎనిమిది రెట్లు పెరుగుతుంది. మొలకలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ప్రతిరోజూ మొలకలు తినడం వల్ల ఆరోగ్యకరమైన పోషకాలు శరీరానికి అందుతాయి. మొలకలలో వుండే ఆల్కైజెస్ ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించగలవు. మొలకలు తింటే మన శరీరంలోని రక్తంతో పాటు, ఆక్సిజన్‌ను శరీరావయవాలకు అందిస్తాయి. సహజ గింజలలో కంటే మొలకెత్తిన విత్తనాల్లో 20 సార్లు అసలు విలువలను పెంచుతాయని పరిశోధనల్లో తేలింది.
క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్
క్యాన్సర్ గురించి అవగాహన, ముందస్తుగా గుర్తించేందుకు మద్దతుగా జనవరి 18న నిర్వహిస్తున్న టాటా ముంబయి మారథాన్ 2026లో పాల్గొనేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం పరివర్తన్ ద్వారా దాదాపు 1,500 మంది ఉద్యోగులను పంపిస్తోంది. క్యాన్సర్ సంరక్షణకు అంకితమైన, భారతదేశంలోని పురాతన లాభాపేక్షలేని సంస్థ ఇండియన్ క్యాన్సర్ సొసైటీ (ICS)తో బ్యాంక్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తూ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ ప్రాథమిక, నివారణ ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, సమాజాలలో ఆరోగ్యాన్ని కోరుకునే ప్రవర్తనను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతోంది.