1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Jokes,

మీ మొగాళ్లకు ఎందుకింత అనుమానం?

''నిజం చెప్పు.. రోజా నన్నే ప్రేమిస్తున్నావ్ కదా?" అడిగాడు రాజు సీరియస్‌గా "మీ మొగాళ్ళకు ఎందుకింత అనుమానం. ఆ వినయ్ గాడూ ఇంతే.. గంట గంటకూ ఇలానే అడుగుతాడు..!" అసలు విషయం చెప్పి నాలుక్కరుచుకుంది.. రోజా

Jokes
''నిజం చెప్పు.. రోజా నన్నే ప్రేమిస్తున్నావ్ కదా?" అడిగాడు రాజు సీరియస్‌గా 
 
"మీ మొగాళ్ళకు ఎందుకింత అనుమానం. ఆ వినయ్ గాడూ ఇంతే.. గంట గంటకూ ఇలానే అడుగుతాడు..!" అసలు విషయం చెప్పి నాలుక్కరుచుకుంది.. రోజా
తర్వాతి కథనం
టైటిల్ గెలిచావ్‌గా.. ఇకనైనా కంట్రోల్‌లో ఉండమను..