మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. చెవాకులు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 3 అక్టోబరు 2018 (14:25 IST)

మమ్మీ నాకు ఇరవై రూపాయలు కావాలి.. ఎందుకు?

బంటీ: మమ్మీ నాకు ఇరవై రూపాయలు కావాలి.. అమ్మ: ఎందుకు నాన్న..? బంటీ: ఓ పేదవానికి సాయం చేసేందుకు మమ్మీ.. అమ్మ: మా నాన్నే.. ఎంత దయ నీకు.. ఇంతకీ ఆ పేదవాడు ఎక్కడున్నాడు..? బంటీ: అదిగో ఆ ఎండలో ఐస్‌క్రీమ్ అమ్

బంటీ: మమ్మీ నాకు ఇరవై రూపాయలు కావాలి..
అమ్మ: ఎందుకు నాన్న..?
బంటీ: ఓ పేదవానికి సాయం చేసేందుకు మమ్మీ..
అమ్మ: మా నాన్నే.. ఎంత దయ నీకు.. ఇంతకీ ఆ పేదవాడు ఎక్కడున్నాడు..?
బంటీ: అదిగో ఆ ఎండలో ఐస్‌క్రీమ్ అమ్ముతున్నాడే.. అతనే మమ్మీ..