సంబంధిత వార్తలు
- కుర్ర బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్... త్వరలో పెళ్లి.. మాజీ యూనివర్స్
- ప్రియుడితో భార్య పారిపోయింది... భర్త ఏం చేశాడంటే?
- మా నాన్న మాపై ఏం చేస్తాడో తెలుసా? అక్కాచెల్లెళ్లు చెప్పింది వినీ...
- భర్త చనిపోయాడు.. కొడుకు కాదన్నాడు.. కూతుళ్లు తల్లికి పెళ్లి చేశారు
- మాయగాడి వలలో మంత్రుల అమ్మాయిలా? 500 మందిని అలా చేశాడా?
నాకు ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు...
రామారావు: సుబ్బారావు గారు ఎలా ఉన్నారా.. చూసి చాలా కాలమైంది ..
సుబ్బరావు: ఆ.. నేనే బానే ఉన్నాను.. మరి మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు..
రామారావు: ఆ.. మరి మీ దగ్గర ఒకటి అడగాలి..
సుబ్బారావు: ఏంటో.. అడగండి..
రామారావు: నాకు ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు..
పెద్దమ్మాయి పేరు దీపిక..
రెండో అమ్మాయి పేరు గోపిక..
ఇక ఈ మద్యనే మరో అమ్మాయి పుట్టింది.. దానికి ఏ పేరు పెట్టాలో తెలియడం లేదు.. మీరు కాస్త చెప్పండి సుబ్బరావు గారు..
సుబ్బారావు: ఆపిక..
తర్వాతి కథనం
