గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (15:43 IST)

హోటల్ బిల్లు.. బ్యాంకు లోనుకు లింకు.. ఎలా?

"హోటల్‌లో తిని బిల్లు కట్టలేదంటే ఏం చేస్తారు?" అడిగాడు రాము 
 
"హోటల్‌లో పని చేయాలని చెప్తారు..!" బదులిచ్చాడు సోము
 
"మరి బ్యాంకులో లోను తీసుకుని కట్టకపోతే.. బ్యాంకులో ఉద్యోగం ఎందుకివ్వరు?" అని అడగటంతో.. సోము ఏమౌతాడు.. షాకయ్యాడు..!