ఆదివారం, 18 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chj
Last Modified:
శుక్రవారం, 5 జనవరి 2018 (18:10 IST)
సంబంధిత వార్తలు
గ్యాస్ పైన GST వేస్తారా? ఐతే నాకు పప్పు పెట్టొద్దు...
నువ్వు ఇంటి పనుల్లో కష్టపడుతుంటే?
సీతారాములు లాగా ప్రతీ సంవత్సరం పెళ్లి చేసుకుంటే?
షాంపును భుజానికి రాసుకున్న భర్త.. భార్య అడిగితే..?
ఊగకండి.. తాగకండి.. తాగి వాగకండి..
8102 చేద్దామనుకుంటున్నానురా...
లంబు: రేయ్ జంబూ, 2018లో ఏం చేద్దామనుకుంటున్నావ్? జంబు: 8102 చేద్దామని అనుకుంటున్నానురా...
లంబు: రేయ్ జంబూ, 2018లో ఏం చేద్దామనుకుంటున్నావ్?
జంబు: 8102 చేద్దామని అనుకుంటున్నానురా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బెంగళూరులో బోయ్స్ వేషంలో వచ్చి ఇళ్లను దోచుకుంటున్న గర్ల్స్
సహజంగా దొంగలు అంటే పురుషులే వుంటుంటారు. కానీ ట్రెండ్ మారింది. ఈ నేరంలో మహిళలు కూడా చేరిపోతున్నారు. తాజాగా బెంగళూరులో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకున్నది. బెంగళూరులోని సింపిగేహళ్లి ప్రాంతంలో షాలు, నీలు అనే ఇద్దరమ్మాయిలు అబ్బాయిల వేషాలు వేసుకుని దొంగతనాలు చేయడం కలకలం సృష్టిస్తోంది. వీరు తొలుత స్కూటీ వేసుకుని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఏ ఇంటికి తాళం వేసి వున్నదో రెక్కీ నిర్వహించేవారు. అలా ఏ ఇల్లు తాళం వేసి వుంది, ఏది దొంగతనానికి వీలవుతుందో తెలుసుకుని ఆ ఇల్లు ఎంపిక చేసుకునేవారు. ఆ తర్వాత అబ్బాయిల వేషాలు ధరించి స్కూటీ వేసుకుని వచ్చేస్తారు.
'కరీంనగర్ పిల్లా 143' పేరుతో భార్యాభర్తల గలీజ్ దందా ... ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలు గలీజ్ దందాకు పాల్పడి, చివరకు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. 'కరీంనగర్ పిల్లా 143' పేరుతో ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించి, తద్వారా ఏకంగా 100 మంది పురుషులతో ఓ మహిళ వ్యభిచారం చేసింది. భార్య చేసే వ్యభిచారానికి కట్టుకున్న భర్త పూర్తి సహాయ సహకారాలు అందించడం గమనార్హం.
దుబాయ్లో జనవరి 2026 శ్రేణి కచేరీలు, ఎవరెవరు వస్తున్నారు?
కచేరీలు- సాంస్కృతిక ఉత్సవాల నుండి ప్రపంచ స్థాయి థియేటర్, కామెడీ, క్రీడ, సంస్కృతి వరకు, ప్రపంచంలో అత్యంత ఉత్సాహపూరిత వినోద కేంద్రాలలో ఒకటిగా తన స్థానాన్ని దుబాయ్ సుస్థిరం చేసుకుంటూనే ఉంది. జనవరి 2026 ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కళాకారులు, లీనమయ్యే అనుభవాలు, కుటుంబ-స్నేహపూర్వక పండుగలు, అత్యాధునిక సాంస్కృతిక ప్రదర్శనలను కలిపిన క్యాలెండర్తో రాబోయే సంవత్సరానికి స్వరాన్ని నిర్దేశిస్తుంది. మీరు సంగీతంతో నిండిన విహారయాత్ర కోసం ప్రణాళిక చేసుకున్నా, సాంస్కృతిక ఉత్సవాలు లేదా యాక్షన్-ప్యాక్డ్ సెలవుదినం ప్రణాళిక చేస్తున్నా, ఈ జనవరిలో ప్రత్యక్ష వినోదం, కళ, క్రీడ,జీవనశైలి ఈవెంట్లలో అత్యుత్తమమైన వాటిని ఆస్వాదించటానికి గమ్యస్థానాన్ని దుబాయ్ అందిస్తుంది.
దేశంలో పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్
దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కింది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా ఈ రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ తొలి స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు... హౌరా - గౌహతి ప్రాంతాల మధ్య నడువనుంది. హౌరా నుంచి గౌహతికి కేవలం 14 గంటల్లో చేరుకోనుంది. ఈ రైలులో విమాన స్థాయిలో సౌకర్యాలు, కవచ్ భద్రత వ్యవస్థ, స్థానిక ఆహారం అందుబాటులో ఉంటాయి. ఈ వందే భారత్ స్లీపర్ రైలు రెగ్యులర్ సర్వీస్ ఆదివారం నుంచి అందుబాటులోకి వస్తుంది.
ఇద్దరు వివాహితలతో అక్రమ సంబంధం, కూడబలుక్కుని ప్రియుడిని చంపేసారు, ఎందుకు?
ఇద్దరు వివాహిత మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి వారి చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. తమిళనాడులోని మీనంబాక్కం విమానాశ్రయానికి సమీపంలో వుండే పల్లవరంలో ఈ దారుణం జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మీనంబాక్కం సమీపంలోని త్రిసూలం ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల సెల్వకుమార్ భవన కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఇతడికి పాతపల్లవరంలోని పచ్చయమ్మన్ కోయిల్ వీధికి చెందిన వివాహిత మహిళ రీనాతో పాటు ఆమె స్నేహితురాలు రజితలతో వివాహేతర సంబంధం వుంది. సెల్వకుమార్ ఈ ఇరువురు మహిళలతో తరచూ ఏకాంతంగా గడుపుతూ వుండేవాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్
క్యాన్సర్ గురించి అవగాహన, ముందస్తుగా గుర్తించేందుకు మద్దతుగా జనవరి 18న నిర్వహిస్తున్న టాటా ముంబయి మారథాన్ 2026లో పాల్గొనేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం పరివర్తన్ ద్వారా దాదాపు 1,500 మంది ఉద్యోగులను పంపిస్తోంది. క్యాన్సర్ సంరక్షణకు అంకితమైన, భారతదేశంలోని పురాతన లాభాపేక్షలేని సంస్థ ఇండియన్ క్యాన్సర్ సొసైటీ (ICS)తో బ్యాంక్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తూ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ ప్రాథమిక, నివారణ ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, సమాజాలలో ఆరోగ్యాన్ని కోరుకునే ప్రవర్తనను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతోంది.
పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?
మగవారి కంటే ఆడవారికే చలి ఎక్కువగా అనిపిస్తుందన్నది శాస్త్రీయంగా వాస్తవమని తేలింది. దీని వెనుక కొన్ని ముఖ్యమైన శారీరక మరియు జీవసంబంధిత కారణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. మగవారిలో మెటబాలిజం రేటు ఆడవారి కంటే సుమారు 23 శాతం ఎక్కువగా ఉంటుంది. మెటబాలిజం అనేది మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ. ఈ ప్రక్రియలో వేడి పుడుతుంది. మగవారి మెటబాలిజం వేగంగా ఉండటం వల్ల వారి శరీరం సహజంగానే ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. మగవారి శరీరంలో కండరాల శాతం ఎక్కువగా ఉంటుంది.
గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం
ఇటీవలికాలంలో గుండె సమస్యలతో ఇబ్బందిపడేవారి సంఖ్య పెరుగుతోంది. గుండె ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి సమస్యలు దరిచేరవు. ఇందుకుగాను ఇప్పుడు చెప్పుకోబోయే రసాలను తాగుతుంటే గుండెకి మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. క్రాన్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఆంథోసైనిన్లు, ఫ్లేవనాల్స్, విటమిన్ సి, ఇ పుష్కలం. ఈ యాంటీఆక్సిడెంట్లు ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తాయి. దానిమ్మ రసం గుండె ఆరోగ్యం, రక్తం గడ్డకట్టడం, నరాల ప్రేరణలకు సహాయపడే వివిధ పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే నారింజ మీ జీర్ణవ్యవస్థను కొలెస్ట్రాల్ను గ్రహించకుండా నిరోధించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్
మధుమేహం అనేది ఒక సాధారణ వ్యాధిగా మారింది, అయితే కొన్ని అలవాట్ల ద్వారా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు, ఈ అలవాట్ల గురించి తెలుసుకుందాం. తరచుగా కొందరు అల్పాహారం మానేస్తారు. ఈ అలవాటు మధుమేహం ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎక్కువ పని ఒత్తిడి వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధించే కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి, ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రాత్రిపూట మేల్కొని ఉండడం చాలా మందికి అలవాటు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే
నూతన సంవత్సరం 2026లోకి అడుగుపెడుతున్న వేళ తాను తీసుకునే నిర్ణయాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలని అనన్య పాండే కోరుకుంటోంది. తన కొత్త ఇన్స్టాగ్రామ్ రీల్లో, ఆమె అద్దం ముందు నిల్చొని ఒక స్పష్టమైన నిర్ణయాన్ని పంచుకుంది, నూతన సంవత్సర తీర్మానాలతో వచ్చే సుపరిచితమైన ఒత్తిడిని తానంతట తానే ఎదుర్కొంటూ మాట్లాడుకుంటోంది. కాలం ఎంత త్వరగా మారుతుందో మరియు కొత్త సంవత్సరం, కొత్త నేను అనే ఆలోచన ఆందోళనను ఎలా అనుసరిస్తుందో గుర్తిస్తూ, అనన్య మరింత స్థిరమైన విధానాన్ని ఎంచుకుంది-అసాధ్యమైన అంశాలను వెంబడించే బదులు చిన్న, స్థిరమైన అలవాట్లపై దృష్టి పెట్టింది.