మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2017 (11:32 IST)

ఊగకండి.. తాగకండి.. తాగి వాగకండి..

మరో ఏడాది ప్రారంభం కాబట్టి శుభాకాంక్షలు చెప్పుకోండి. కానీ.. మైసూరు బజ్జీలో మైసూరు వుండదు హైద్రాబాద్ బిర్యానీలో హైదరాబాద్ వుండదు. బొంబాయి రవ్వలో బొంబాయ్ వుండదు కావేరీ రెస్టారెంట్‌లో కావేరీ వుండ

మరో ఏడాది ప్రారంభం కాబట్టి శుభాకాంక్షలు చెప్పుకోండి. కానీ.. 
 
మైసూరు బజ్జీలో మైసూరు వుండదు 
 
హైద్రాబాద్ బిర్యానీలో హైదరాబాద్ వుండదు. 
 
బొంబాయి రవ్వలో బొంబాయ్ వుండదు 
 
కావేరీ రెస్టారెంట్‌లో కావేరీ వుండదు 
 
లక్ష్మీ  బార్‌లో లక్ష్మీ వుండదు 
 
విస్కీలో కీ వుండదు.. అలానే న్యూ ఇయర్‌లో కొత్తగా న్యూ ఏమీ వుండదు. 
 
అంతా పాత ప్రపంచమే.. పాత మనుషులే.. పాత తెపాళ చెక్క మొహాలే.. 
 
నిద్రపోగొట్టుకుని.. ఊగకండి.. తాగకండి.. తాగి వాగకండి..