శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2017 (16:49 IST)

హైదరాబాద్ బిర్యానీలో..?

భర్త: "ఒసేయ్.. పెరుగన్నంలో పెరుగే కనిపించట్లేదు.. ఎక్కడే?" భార్య : "నస పెట్ట పెట్టకుండా తినండి హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ వుందా ఏంటి???"

భర్త: "ఒసేయ్.. పెరుగన్నంలో పెరుగే కనిపించట్లేదు.. ఎక్కడే?"
 
భార్య : "నస పెట్ట పెట్టకుండా తినండి హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ వుందా ఏంటి???"