ప్రేమలేఖ- విడాకులు
ఖ-క లకు ఎంత తేడా వుందో ఈ జోకును బట్టి తెలుసుకోవచ్చు లాయర్: "మీ వివాహానికి కారణం?" రవి: "ప్రేమలేఖ" లాయర్ : "మరి ప్రేమించి పెళ్ళి చేసుకుని.. ఇప్పుడు విడాకులెందుకు?" ఆనంద్: "ప్రేమలేక.
ఖ-క లకు ఎంత తేడా వుందో ఈ జోకును బట్టి తెలుసుకోవచ్చు
లాయర్: "మీ వివాహానికి కారణం?"
రవి: "ప్రేమలేఖ"
లాయర్ : "మరి ప్రేమించి పెళ్ళి చేసుకుని.. ఇప్పుడు విడాకులెందుకు?"
ఆనంద్: "ప్రేమలేక.