భార్య వంట చేస్తుండగా అకస్మాత్తుగా కిచెన్‌లోకి దూసుకొచ్చాడు సుబ్బారావు. వాళ్ల ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను తెలుసుకుంటే నవ్వును ఆపుకోలేము. మరి అదేంటో చూద్దాం. భర్త: ఆమ్లెట్ వేయడం అలా కాదు. ఇంకొంచెం నూనె పోయి. భార్య: ఆగు ఆగు మరీ అంత నూనెను పోస్తే ఎలా? అయ్యో ఆమ్లెట్ మాడిపోతోంది. భర్త: తిప్పూ తిప్పూ ఇంకా ఎంతసేపు తిప్పుతావో, ఇంకొంచెం ఉప్పు వెయ్యి మరి. భర్త: అయ్యో...