ఒక పిల్లాడు ప్రజా వైద్యశాలలో చేర్పించిన వాళ్ళమ్మను చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఒక నర్సు కనపడింది. నర్సుతో పిల్లవాడు : మీరిక్కడ ఎంతకాలం నుండి ఉంటున్నారు. నర్సు : రెండు సంవత్సరాల నుండి పిల్లవాడు : మరి మీకు పిల్లలెంతమంది? నర్సు : నాకు పిల్లలు లేరు. పిల్లవాడ : పిల్లలు లేరా! రెండు రోజుల నుండి ఉంటున్న మా అమ్మకే మంచి...