సంబంధిత వార్తలు
- ఆన్లైన్ గివింగ్‌కు నూతన కోణం ఆవిష్కరిస్తూ షాప్ టు గివ్‌ను ప్రారంభించిన మిలాప్
- మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి - ఆపై రాజీనామా
- ఢిల్లీ ఎన్జీ తిట్టినంతగా నా భార్య కూడా తిట్టలేదు : అరవింద్ కేజ్రీవాల్
- గుజరాత్లో ఆప్ దూకుడు.. ఆటో డ్రైవర్ ఇంట్లో డిన్నర్‌కు కేజ్రీవాల్ సై
- జనసేనాని బర్త్‌డే స్పెషల్ - "మనల్ని ఎవడ్రా ఆపేది..." (Video Song)
అధ్వాన్న స్థితికి దేశ ఆర్థిక వ్యవస్థ.. నోట్లపై లక్ష్మి, వినాయకుడి ఫోటో?
Lakshmi
నోట్లపై డాక్టర్ అంబేద్కర్ ఫోటోను ముద్రించాలనే డిమాండ్ కూడా వస్తోంది. ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్, ఛత్రపతి శివాజీ, అంబేద్కర్, మోదీ, లక్ష్మి, వినాయకుడు తదితరుల ఫొటోలను ముద్రించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
దేశ ఆర్థిక వ్యవస్థ చాలా అధ్వాన్న స్థితికి వెళుతోందని, కాబట్టి వెంటనే కరెన్సీ నోట్లపై వినాయకుడు, లక్ష్మి ఫొటోను ముద్రించాలని లేఖలో కోరారు. 130 కోట్ల మంది భారతీయులు కూడా ఇదే కోరుకుంటున్నారని, లక్ష్మీవినాయక స్వామి అనుగ్రహంతో దేశం పురోగమిస్తుందని లేఖలో పేర్కొన్నారు.
