సంబంధిత వార్తలు
- #WhereisKCR ట్రోలింగ్.. కేసీఆర్ ఇన్ ప్రగతి భవన్.. (video)
- గ్యాంగ్స్టర్ వికాస్ దూబే కథ ఎలా ముగిసిందంటే... వివరించిన పోలీస్ అధికారి...
- మైన్ వికాస్ దూబే హూన్ - కాన్పూర్ వాలా : ఉజ్జెయిని ఆలయంలో అరెస్టు
- ఉజ్జయినిలో మహాకాల్ చూసేందుకు వచ్చి పోలీసులకు చిక్కిన వికాస్ దుబె
- ఏపీ సీఎంవోలో సునామీ? : అజేయ కల్లాం, పీవీ రమేశ్ శాఖలు కట్!
ఆకాశంలో అద్భుతం, భూమి వైపుగా కొత్త తోకచుక్క
తోకచుక్క- ఫోటో కర్టెసీ నాసా
అలాంటి తోకచుక్కలలో ఈమధ్య కనిపెట్టిన నియోవైజ్ తోకచుక్క మాత్రము ఇప్పుడు భూమికి దగ్గర నుండి వెళ్ళబోతూ మన కంటికి కనిపించనుంది. అయితే ఈ తోకచుక్క ఈ మధ్యకాలంలో బుధగ్రహ కక్ష్యను దాటింది. అంతేకాదు ఈ తోకచుక్క జూలై రెండో వారంలో భూమిపై నుండి వెళ్ళనుంది.
అలా వెళ్లినప్పుడు అది మన కంటికి కనబడుతుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అది దాదాపు 5 కిలోమీటర్ల పొడవు ఉంటుందని, అది భూమిపై నుండి ప్రయాణంచేటప్పుడు దాని తోకను మనం చూడవచ్చునని తెలిపారు. అయితే ఈ తోకచుక్కను అధికారికంగా సి-2020ఎఫ్3 అని పిలుస్తారు. దీనిని నియోవైజ్ శాటిలైట్ కనిపెట్టింది.
