అరటి కాండం పచ్చడి
కావాల్సిన వస్తువులు:
అరటి కాండం : 1 కేజీ (నార తీసి ముక్కలుగా తరిగింది)
నిమ్మకాయలు : 15 కాయలు
ఎండు మిరపకాయలు : 50 గ్రాములు
ఆవాలు : 50 గ్రాములు
పెరుగు : 250 మిలీ
పసుపు : 5 గ్రాములు
ఉప్పు : 25గ్రాములు
ఇలా చెయ్యండి:
నిమ్మకాయలను ముక్కలుగా తరుగుకోవాలి. వాటిని అరటి కాండం ముక్కలతో కలుపుకొని, ఎండుమిరపకాయలు, ఆవాలు కలిపి రుబ్బిన మిశ్రమంతో వాటిని కలపాలి. పసుపు, పెరుగుల మిశ్రమంలో వాటిని ముంచితే ఆ అరటికాండం పచ్చడి సిద్దం. మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఈ పచ్చడి మంచి సైడ్ డిష్‌గా ఉపయోగపడగలదు. దోసె, చపాతీలకు కూడా ఇది మంచి డిష్ కాగలదు.