రాజ్మా దాల్ లజీజ్
కావలసిన పదార్థాలు :
రాజ్మా... అర కప్పు
మినప్పప్పు... పావు కప్పు
శెనగపప్పు... పావు కప్పు
టొమోటో గుజ్జు.. అర కప్పు
ఇంగువ... కొద్దిగా
కారం... రెండు టీ.
జీలకర్ర... రెండు టీ.
అల్లంముద్ద... రెండు టీ.
నూనె... తగినంత
ఉప్పు... సరిపడా
జీలకర్ర పొడి... రెండు టీ.
గరంమసాలా... రెండు టీ.
మెంతిపొడి... కొద్దిగా
పాలు... రెండు కప్పులు
మీగడ... నాలుగు టీ.
వెన్న... నాలుగు టీ.
కొత్తిమీర... కొద్దిగా
తయారీ విధానం :
ముందుగా పప్పులన్నీ శుభ్రంగా కడగాలి. ప్రెషర్‌పాన్‌లో ఇవన్నీ వేసి కారం, ఉప్పు, ఇంగువ, కొద్దిగా నూనె వేసి ఉడికించాలి. మరో బాణలిలో నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి. తరవాత కారం, టొమాటో గుజ్జు, ఉప్పు, జీలకర్ర పొడి, గరంమసాలా, మెంతి పొడి, పాలు, మీగడ, వెన్న అన్నీ వేసి ఉడికించిన పప్పు కూడా వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి దించాలి. చివరగా కొత్తిమీర అలంకరించి వడ్డిస్తే సరి...!