1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
  4. Obesity prevent tip with water

బరువు తగ్గాలనుకునే వారికి సింపుల్ వాటర్ థెరపీ!

Obesity prevent tip with water
నీటిని ఆహారంతో పాటు స్వీకరిస్తుంటాం. నీరూ ఒక విధమైన ఔషధమే. బరువు తగ్గాలనుకునే వారు ఆచరించదగిన వాటర్ థెరపీ ఏంటంటే.. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో మూడోవంతు ఆవిరయ్యేలా చేసి, మిగిలిన నాల్గో వంతు భాగాన్ని చల్లార్చి తాగితే ఊబకాయం తగ్గుతుంది. 
 
అలాగే లావెక్కాలని భావించే అతిసన్నటి శరీరం కలవారు.. ఒక పాత్రలో నీటిని తీసుకువి కేవలం నాలుగోవంతు మాత్రమే ఆవిరయ్యాక, మిగిలిన నీటిని చల్లార్చి తాగితే క్రమంగా ఒళ్లు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
About Writer
Selvi