Author %e0%b0%9c%e0%b1%8d%e0%b0%af%e0%b1%8b%e0%b0%a4%e0%b0%bf %e0%b0%b5%e0%b0%b2%e0%b0%ac%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81 37.html

Notifications

national news
జ్యోతి వలబోజు
jyoti

గద్దర్ మాట: ఒరేయ్ పవన్, అటూఇటూ ఎందుకు తిరుగుతావ్, గద్దరన్న పాట విను, వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థతో భాగస్వామ్యం చేసుకున్న భారతీయ యువ శక్తి ట్రస్ట్

ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థతో భాగస్వామ్యం చేసుకున్న భారతీయ యువ శక్తి ట్రస్ట్విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థాపకత శిక్షణ, మార్గదర్శక కార్యక్రమాన్ని(ఈటిఎంపి) ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ (ఏపిఎంఎస్ఎంఈడిసి)తో భారతీయ యువ శక్తి ట్రస్ట్(బివైఎస్టి) ఒక ఆసక్తి పత్రంపై సంతకాలు చేసింది. విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళా వేదికలో జరిగిన ‘ఒక కుటుంబం-ఒక వ్యవస్థాపకుడు ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026’ సందర్భంగా ఈ ఆసక్తి పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రమబద్ధమైన శిక్షణ, మార్గదర్శకత్వం, డిజిటల్ లెర్నింగ్, పర్యావరణ వ్యవస్థ నిర్మాణ చర్యల ద్వారా నానో మరియు సూక్ష్మ పరిశ్రమలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం.

03-06-2026 బుధవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

02-06-2026 మంగళవారం ఫలితాలు - రుణసమస్యలు తొలగుతాయి

01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...

01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గత కొంతకాలంగా అనుభవిస్తున్న బాధల నుంచి విముక్తులవుతారు. క్రమంగా అనుకూలతలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సంస్థల స్థాపనలకు అనుకూలం. గృహంలో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. కొత్త పనులు చేపడతారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. సంతానానికి దూరప్రదేశంలో విద్యావకాశం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. తరచు బంధుమిత్రులతో సంభాషిస్తుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఆరోగ్యం జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.