సంబంధిత వార్తలు
- చైనాకు షాకిస్తున్న భారత్ : ఇండియాకు తరలిరానున్న కంపెనీలు
- 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. 14వేల అడుగుల ఎత్తున త్రివర్ణ జెండా.. ఎక్కడ?
- శ్రావణ ఏకాదశితో పాటు శనివారం.. పిండి దీపాలతో శ్రీవారిని స్తుతిస్తే?
- మొన్న చికెన్‌లో కరోనా ఆనవాళ్లు.. ఇప్పుడేమో రొయ్యల్లో కోవిడ్..?
- చికెన్‌లో కరోనా వైరస్ లక్షణాలు ... నిజమా?
వూహాన్‌లో మాస్కులు లేకుండా జనం.. ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే? (Video)
Wuhan
ఇలాంటి పరిస్థితుల్లో వుహాన్‌లో జనజీవనం మెల్లగా పట్టాలెక్కింది. కరోనా కారణంగా వుహాన్‌లో 76 రోజులపాటు లాక్‌డౌన్ విధించారు. దీంతో జనజీవనం మెల్లగా పట్టాలెక్కింది. జూన్‌లో ఈ వాటర్ పార్క్‌ను తెరవగా.. ఇప్పుడు సందర్శకులతో కిటకిటలాడుతోంది. వీరిలో కొందరు లైఫ్ జాకెట్లు ధరించారు కానీ.. ఏ ఒక్కరూ మాస్కు ధరించకపోవడం గమనార్హం.
కరోనాను చైనానే ప్రపంచానికి అంటించిందని బలంగా నమ్ముతున్న చాలామంది.. వుహాన్ వాసులు ఇలా మాస్కులు లేకుండా ఎంజాయ్ చేస్తుండటం చూసి మరోసారి తమ వాదనను బలంగా వినిపిస్తున్నారు. చైనా సర్కారు మాత్రం తెలివిగా... పర్యాటకులను ఆకట్టుకోవడం కోసం హుబేయ్ ప్రావిన్స్‌లోని 400 టూరిస్ట్ స్పాట్‌లలోకి ఉచితంగా పర్యాటకులను అనుమతిస్తున్నామని చెప్తోంది.
This is Wuhan, China last Saturday.
— samanthamarika (@samanthamarika1) August 18, 2020
Yeah...things aren’t adding up. We’re being lied to my friends. pic.twitter.com/gPp585fxov
తర్వాతి కథనం
