Wednesday, 7 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Homeopathic
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 7 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
ఆరోగ్యం
హోమియోపతి
అబ్బా... విపరీతంగా గొంతునొప్పి, ఎందుకని?
Saturday,July 31, 2021
జ్వరం.. జలుబు... తలనొప్పికి హోమియోపతి చిట్కాలు
ముల్లంగి గింజలను ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని రోజూ అన్నంలో కలుపుకుని తింటే..?
ద్రాక్ష పండ్లతో.. జీర్థవ్యవస్థ..?
నెలసరి నొప్పి తగ్గేదెలా?
వ్యాధి నిరోధక శక్తికి అద్భుతంగా పనిచేసే లవంగాలు
Tuesday, January 5, 2016
జలుబుకు ఆయుర్వేద చిట్కాలు
Friday, July 20, 2012
స్తనాలు సన్నగా ఉండటం వంశపారంపర్యమా?
Monday, May 2, 2011
పిల్లలు పక్క తడుపుతున్నారా....? హోమియో మందు ఇవ్వండి
Wednesday, December 2, 2009
గుండె దడకు హోమియో వైద్యం
Wednesday, November 25, 2009
ఆస్త్మాకు నట్రమ్ సల్ఫ్ 6xతో ఉపశమనం
Tuesday, October 27, 2009
భరించలేని నెలసరి నొప్పికి మెగ్నీసియా ఫాస్
Monday, October 12, 2009
జ్వరం.. జలుబు... తలనొప్పికి ఫెర్రమ్ ఫాస్ 6 x
Thursday, October 8, 2009
హోమియోపతికి చెందిన నివారణోపాయాలు
Saturday, October 3, 2009
సంపూర్ణ ఆరోగ్యానికి హోమియోపతి
Friday, September 25, 2009
వేసవిలో చెమట...చెమటకాయలు...నివారణ!
Monday, June 1, 2009
చెమటకాయల నివారణలో హోమియో
Friday, March 20, 2009
హోమియో వైద్యం...సంపూర్ణ రోగ నివారణం
Monday, January 5, 2009
హోమియో వైద్యానికి మంచి ఆదరణ
Wednesday, September 17, 2008
హోమియోపతీ పెరుగుతున్న ఆదరణ
Wednesday, September 10, 2008
next news
తాాజా వార్తలు
October 07, 2026: బుధవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
తెలంగాణ - వాతావరణ సూచన: అన్ని జిల్లాల్లోనూ పొడి వాతావరణం ఉంటుందని అంచనా. ఆకాశం: ఉదయం వేళ ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆకాశం చాలా వరకు నిర్మలంగా లేదా పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల నుంచి 33 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల నుంచి 24 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. హెచ్చరిక: ఎటువంటి ప్రత్యేక హెచ్చరికలు జారీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం - వాతావరణ సూచన: కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.
అందమైన అమ్మాయిలా పరిచయమై వృద్ధుడికి హనీట్రాప్, రూ. 38 లక్షలు లాగేసి...
బలహీనత అనండి లేదా ఏమరుపాటుతనం అనండి... ఒక చిన్న తప్పిదం వల్ల కేటుగాళ్లు లక్షలకు లక్షలు కొట్టేస్తున్నారు. ఇలాంటి ఘటన హైదరాబాదులోని నారాయణగూడలో జరిగింది. హైదరాబాద్ నగరంలోని నారాయణగూడకి చెందిన 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి ఫేస్ బుక్ ద్వారా ఓ మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్టుని ఆయన అంగీకరించాడు. ఇక అక్కడ్నుంచి చాటింగ్ ప్రారంభమైంది. తనకు కుటుంబ ఇబ్బందులు, సమస్యలు అంటూ మెల్లగా డబ్బులు లాగడం ప్రారంభమైంది. అలా కొద్దిరోజులు గడిచాక ఓరోజు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేస్తూ భయపెట్టింది.
జ్ఞానేష్ కుమార్‌పై చర్యలకు డిమాండ్.. న్యూఢిల్లీలో హైడ్రామా.. రాహుల్, ప్రియాంకాల అరెస్ట్.. ఆపై? (video)
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక విస్తృత పునర్విమర్శ ప్రక్రియ (SIR)ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఇండియా బ్లాక్ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు పాదయాత్ర చేయడంతో న్యూఢిల్లీలో హై డ్రామా చోటుచేసుకుంది. పోలీసులు మార్గాన్ని బారికేడ్లతో మూసివేసి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల కమిషనర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆకాశవాణి భవన్ బయట ధర్నా చేపట్టారు.
130 ఏళ్ల వాతావరణ చరిత్రలో పూరీలో గరిష్టంగా 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఒడిశాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. అక్టోబర్ వేడిమి తీవ్రతను తీరప్రాంత జిల్లాలు ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. పూరీలో సోమవారం గరిష్టంగా 36.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తీరప్రాంత పట్టణం 130 ఏళ్ల వాతావరణ చరిత్రలో అక్టోబర్‌లో నమోదైన రెండో అత్యధిక ఉష్ణోగ్రత ఇది.
ఎర్రవల్లి గ్రామంలో అదృశ్యమైన 45 ఎకరాల భూమిని గుర్తించాలి.. రేవంతన్న ఆదేశాలు
ఎర్రవల్లి గ్రామంలో అధికారిక రికార్డుల నుండి అదృశ్యమైన 45 ఎకరాల భూమిని గుర్తించాలని రెవెన్యూ అధికారులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత, తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసం అక్కడ ఒక మోడల్ కాలనీని నిర్మించాలని కూడా ఆయన సూచించారు. ఎర్రవల్లి-వెంకటాపురం గ్రామాలకు సంబంధించిన ప్రాథమిక భూ సర్వే నివేదికలను సమీక్షించిన ముఖ్యమంత్రి, రెవెన్యూ రికార్డులకు, క్షేత్రస్థాయి కొలతలకు మధ్య ఉన్న గణనీయమైన వ్యత్యాసాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325 కింద రెవెన్యూ రికార్డులలో 388 ఎకరాలు ఉన్నట్లు నమోదై ఉండగా, క్షేత్రస్థాయిలో జరిపిన సమగ్ర పరిశీలనలో కేవలం 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలిందని, తద్వారా 45 ఎకరాల భూమికి సంబంధించిన వివరాలు లేకుండా పోయాయని అధికారులు ఆయనకు వివరించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Anupama Parameswaran: థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న క్రేజీ కల్యాణం మూవీ
ఈ నెల 30న "క్రేజీ కల్యాణం" సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా రెండు వారాల ముందుగానే ఈనెల 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. "క్రేజీ కల్యాణం" సినిమా ప్రమోషనల్ కంటెంట్ తోనే మూవీ లవర్స్ దృష్టిని బాగా ఆకర్షించింది. ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్స్ కూడా చాట్ బస్టర్స్ అయ్యాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
Teja Sajja: ది ట్రెయిటర్స్ తెలుగు ట్రైలర్ రావడం ఆనందంగా ఉంది: హీరో తేజ సజ్జ
భారతదేశంలో ప్రత్యేక ఒరిజినల్స్‌కు పేరుపొందిన ప్రముఖ స్ట్రీమింగ్ సర్విస్ ప్రైమ్ వీడియో, ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేసింది. నమ్మకం, మోసం, ద్రోహం చుట్టూ సాగే ఈ ఉత్కంఠభరితమైన గేమ్‌కు ట్రైలర్ ఆసక్తికరమైన పరిచయాన్ని అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రియాలిటీ ఫార్మాట్‌ను తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన స్థానిక హంగులతో తీసుకొస్తున్నారు. విభిన్న రంగాలకు చెందిన 20 మంది సెలబ్రిటీలు ఈ గేమ్‌లో పాల్గొంటున్నారు.
కామ్రేడ్ కళ్యాణ్ ప్రేమతో పడితే ఏమయిందనే పాయింట్ తో ట్రైలర్ రిలీజ్
శ్రీ విష్ణు పీరియడ్ ఫ్లేవర్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్, విప్లవ బ్యాక్ డ్రాప్ తో ‘కామ్రేడ్ కళ్యాణ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలకు వచ్చిన ఆసక్తిని కొనసాగిస్తూ మేకర్స్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
NBK 111: దాదా- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘దాదా’ సినిమా షూటింగ్ నేటి నుంచి మైసూరులో పునఃప్రారంభమైంది. ఇటీవల గాయపడిన బాలకృష్ణ కోలుకుని తిరిగి షూటింగ్ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. కీలకమైన, లెన్తీ షెడ్యూల్లో ఆయన చిత్రబృందంతో కలిసి పాల్గొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో ప్రధానంగా టాకీ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
Anil ravipudi: స్నేహితుల కథతో సరిపోయారు ఇద్దరూ టీజర్ విడుదల
టీజర్లో పల్లెటూరి వాతావరణం, వైజాగ్ సిటీని అందంగా చూపించారు. టీజర్ ప్రారంభంలో స్నేహితులుగా కలిసి ఉన్న నరేష్, రాజేంద్ర ప్రసాద్.. టీజర్ ఎండింగ్‌కి అలా ఎందుకు మారారు? అన్నదే కథ అన్నట్టు కట్ చేశారు. ఇక యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా సినిమాని సతీష్ వేగేశ్న తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కథ, ఎమోషన్స్, హాస్యం, ప్రేమ అన్ని రకాల అంశాలున్నాయని టీజర్‌ను గమనిస్తేనే తెలుస్తోంది.
Home
Horoscope
Shorts
Photos
Videos