1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. హోమియోపతి
  4. Amazing health benefits of grapes

ద్రాక్ష పండ్లతో.. జీర్థవ్యవస్థ..?

ద్రాక్ష పండు చాలా తియ్యగా, పులుపుగా ఉంటుంది. ద్రాక్ష పండ్లలో పలు రకాలున్నాయి.. అవి నలుపు ద్రాక్షాలు, ఎరుపు ద్రాక్షాలు, లేత పచ్చ ద్రాక్షాలు. నలుపు ద్రాక్షాలు తీసుకుంటే వాటిని తొక్కతో తినలేము. కానీ, లేత

grapes
ద్రాక్ష పండు చాలా తియ్యగా, పులుపుగా ఉంటుంది. ద్రాక్ష పండ్లలో పలు రకాలున్నాయి.. అవి నలుపు ద్రాక్షాలు, ఎరుపు ద్రాక్షాలు, లేత పచ్చ ద్రాక్షాలు. నలుపు ద్రాక్షాలు తీసుకుంటే వాటిని తొక్కతో తినలేము. కానీ, లేత పచ్చ ద్రాక్షాలు తీసుకుంటే తొక్కతో తినవచ్చును. ఎందుకంటే ఈ పచ్చ ద్రాక్షాల్లో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జ్వరంతో బాధపడేవారు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
 
ఈ ద్రాక్ష పండ్లలో విటమిన్ కే, సీ, బీటా కెరోటిన్, మెగ్నిషియం, కాపర్, క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. ఈ పచ్చ ద్రాక్షా పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్స్ కడుపులోని మంటను తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ సాఫీగా జరుగుతుంది. వీటిని తరచుగా డైట్‌లో చేర్చుకోవడం వలన అధిక బరువు కూడా తగ్గుతారు.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే...