భారత ఐటీ రంగానికి పెద్ద దెబ్బ.. 2022 నాటికి 7లక్షల ఉద్యోగాలు గోవిందా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవుట్ సోర్సింగ్‌పై వేటు వేయడంతో పాటు వీసాలపై కొరడా ఝుళిపించడంతో భారత ఐటీ నిపుణులకు కష్టాలు తప్పట్లేదు. తాజాగా హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన పరిశోధనలో 2021 నా