Saturday, 17 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Islam Religion
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 17 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ఇస్లాం
ఈ రంజాన్ మాసంలో దుబాయ్‌లో ఐదు ముఖ్యమైన ఇఫ్తార్ ప్రదేశాలు
Thursday,March 6, 2025
నేటి నుంచి పవిత్ర రంజాన్ మాస దీక్షలు ప్రారంభం...
Shab e Meraj విశ్వ సృష్టికర్త అల్లాహ్‌ను కలిసే గౌరవం పొందిన పవిత్ర రాత్రి
రంజాన్ చివరి వారం... పవిత్రం... ఆత్మీయ సమ్మేళనానికి, పసందైన విందుకీ సమయం!
త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ
ఇస్లామ్‌కి సంబంధించి ఐదు ముఖ్యాంశాలు
Monday, May 2, 2022
రంజాన్: ఉపవాసం- కుటుంబంతో వేడుకల సమయం పంచుకుందాం రండి
Monday, April 25, 2022
నేడే బక్రీద్... ఖుర్బానీకి అర్ధం తెలుసా?
Wednesday, July 21, 2021
నేడు గల్ఫ్‌లో... రేపు భారత్‌లో రంజాన్ పండుగ
Thursday, May 13, 2021
#EidMubarak నేడు రంజాన్ పండగు... 112 యేళ్ళ తర్వాత ఆ పరిస్థితి...
Monday, May 25, 2020
అమరుల త్యాగాన్ని స్మరించడమే 'మొహర్రం'
Tuesday, September 10, 2019
'మెుహర్రమ్' రోజునా రోజా పాటించాలి.. ఎందుకుంటే..?
Wednesday, September 19, 2018
అల్లాహ్ సాక్షిగా ఇచ్చిన మాట... నిలబెట్టుకున్నాడా?
Saturday, August 18, 2018
బక్రీద్ పండుగ... త్యాగానికి ప్రతీకగా...
Monday, August 13, 2018
హజ్ యాత్ర... ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు... ఏంటవి?
Thursday, July 12, 2018
#EidMubarak : దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు... కిటకిటలాడుతున్న ఈద్గాలు
Saturday, June 16, 2018
ఆకాశంలో కనిపించని నెలవంక.. రంజాన్ శనివారమే...
Friday, June 15, 2018
పవిత్రమైన రంజాన్ నెలలోనే ఖురాన్ గ్రంథం అవతరించిందట!
Saturday, June 9, 2018
పేదలు పండగ చేస్కుంటున్నారు... జూన్ 1 నుంచి 12 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా
Friday, May 25, 2018
చాంద్ ముబారక్.. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు...
Thursday, May 17, 2018
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
Bathukamma Celebrations: బతుకమ్మ వేడుకలో సజ్జనార్.. మహిళలందరి జీవితాలలో...?
హైదరాబాద్‌లోని పెట్లబురుజు వద్ద ఉన్న సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు రంగురంగుల బతుకమ్మలతో వేడుకల్లో పాల్గొనడంతో, కార్ ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఈ సందర్భంగా సజ్జనార్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
శ్వాసకోశ సమస్యలు.. ఇంద్రప్రస్థ అపోలోలో బీజేపీ అగ్రనేత అద్వానీ
బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరారని సమాచారం. 98 ఏళ్ల అద్వానీని శుక్రవారం సాయంత్రం సుమారు 7:30 గంటలకు జసోలా విహార్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోందని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై త్వరలోనే ఒక ప్రకటన విడుదల చేస్తామని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
Heavy Traffic: దసరా పండుగ... హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం (video)
దసరా పండుగను జరుపుకోవడానికి చాలామంది ప్రజలు తమ స్వగ్రామాలకు బయలుదేరడంతో, శనివారం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పెద్ద అంబర్‌పేట వరకు వాహనాలు సాఫీగానే సాగినప్పటికీ, వలిగొండ ప్రాంతానికి చేరుకోగానే ట్రాఫిక్ నత్తనడకన సాగింది. వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరగడం, వలిగొండ సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ మందగించింది. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. వారు అనుకున్న సమయానికి తమ స్వగ్రామాలకు చేరుకోవడంలో ఆటంకం ఏర్పడింది.
Donald Trump: రష్యన్ చమురుపై ఆంక్షలను సడలించిన ట్రంప్; భారత్‌కు ఊరట
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, రష్యా, ఇరాన్‌లపై విధించిన ఆంక్షలు, పరిమితులు, సుంకాల నుండి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం రాత్రి సంతకం చేసిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వులో, కొన్ని ఆంక్షలను అమలు చేయకుండా నిలిపివేయడం అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ: ఆదివారం పలు జిల్లాల్లో ఉరుములు, జల్లులు పడే అవకాశం
తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం నాటికి వర్ష సూచన మరింత మెరుగుపడి, రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. నాగర్‌కర్నూలు, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, వనపర్తి, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి వంటి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే సిద్దిపేట, మెదక్, హన్మకొండ, వరంగల్, జనగాం, ములుగు, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
లేటెస్ట్
Chanakya Niti: చాణక్య నీతి- ఎవరితోనూ పంచుకోకూడని ఐదు విషయాలేంటంటే?
మనిషి తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, విజయవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఎలాంటి యుక్తులను ఉపయోగించాలో ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి గ్రంథంలో పేర్కొన్నాడు. అదేవిధంగా జీవితంలో విజయం సాధించాలనుకునే, శత్రువులను జయించాలనుకునే వారు ఎలాంటి యుక్తులను ఉపయోగించాలో కూడా తెలిపాడు. అలాంటి తంత్ర యుక్తులలో ఒకటి ఎవరితోనూ పంచుకోకూడని విషయాలు. ఎంత సన్నిహితులైనా కొన్ని విషయాలను మాత్రం ఇతరులతో పంచుకోకూడదని చాణక్యుడు చెబుతున్నాడు
17-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు.. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది...
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. వృత్తిపరమైన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆదాయం పెరిగినా ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. పెండింగ్‌లో ఉన్న పని ఒక కొలిక్కి వస్తుంది. ఇంట్లో పరస్పర అవగాహన పెరగడంతో ప్రశాంతత ఏర్పడుతుంది.
శరన్నవరాత్రులు.. ఆరవ రోజు కాత్యాయనీ పూజ.. మంత్ర పఠనం ఎలా?
శరన్నవరాత్రుల్లో ఆరో రోజు దుర్గాదేవి ఆరవ రూపమైన శ్రీ కాత్యాయనీ దేవిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. దుష్టసంహారం చేస్తూ ధర్మాన్ని నిలబెట్టే శక్తిస్వరూపిణిగా అమ్మవారు పూజలందుకుంటారు. భక్తుల జీవితంలోని అడ్డంకులు, కష్టాలు తొలగిపోయి శాంతి, సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని పూజిస్తారు. ఈ తల్లిని ఆరాధించడం వల్ల జీవితంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
16-10-2026 శుక్రవారం నాటి రాశి ఫలాలు - ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు...?
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వాటిని స్వీకరించే ముందు పూర్తి వివరాలను తెలుసుకుని ముందుకు సాగాలి. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. ఆదాయ మార్గాలు మెరుగుపడే అవకాశం ఉంది. పెద్ద నిర్ణయాల్లో తొందరపడకుండా అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవాలి.
కనకదుర్గమ్మకు రూ.75లక్షల బంగారు కిరీటం.. ఎస్వీ గో-సంరక్షణ కేంద్రానికి ఐదు గోవులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు ఒక భక్తుడు గురువారం నాడు సుమారు రూ. 75 లక్షల విలువైన, 494 గ్రాముల బరువున్న బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె. దుర్గ శ్రీనివాస్ అనే భక్తుడు, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రంగురాళ్లతో పొదిగిన ఈ బంగారు కిరీటాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి.కె. సీనా నాయక్, దసరా ఉత్సవాల ప్రధాన అధికారి వి. త్రినాథ్ రావు కలిసి ఈ కానుకను స్వీకరించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజున, అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Home
Horoscope
Shorts
Photos
Videos