ఉద్యోగులకు చెక్ పెడుతున్న కంపెనీలు.. Tik Tok ఏం చేసిందో తెలుసా?
Tik Tok
ఆర్థిక మాంద్యం ద్రవ్యోల్బణం, అధిక వ్యయాలకు కారణమైంది. ఇది ఉద్యోగుల తొలగింపుకు దారితీసింది. ఈ నేపథ్యంలో 3,000 మంది ఉద్యోగులను నియమించాలని నిర్ణయించింది. టిక్‌టాక్ తన అమెరికన్ ఉద్యోగులను చాలా మందిని నియమించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపింది.
