గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (12:30 IST)

ఫ్రాన్స్‌లో జాలరి వలకు రూ.30కిలోల గోల్డ్ ఫిష్

Gold Fish
Gold Fish
గోల్డ్ ఫిష్ అంటేనే యమా క్రేజ్. చిన్న గోల్డ్ ఫిష్ అంటేనే అందరికీ భలే నచ్చుతుంది. తాజాగా ఫ్రాన్స్‌లో ఓ జాలరి వలకు రూ 30కిలోల పెద్ద గోల్డ్ ఫిష్ దొరికింది. అంతే పండగ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంత పెద్ద చేపను చూసి నెటిజన్లు సైతం షాకైయ్యారు. 
 
గతంలో అమెరికాలోని మిన్నసొట్టాలో దొరికిన గోల్డ్‌ఫిష్ కంటే ఇది సుమారు 14కేజీల ఎక్కువ బరువు వుంది. ఫ్రాన్స్‌లోని షాంపేన్‌లో ఉన్న బ్లూవాటర్ సరస్సులో ఆండీ వలకు ఈ చేప చిక్కింది. ఫ్రాన్స్.. ప్రపంచంలోని ప్రధాన కార్ప్ ఫిషరీస్‌లో ఒకటి. ఇక బ్రిటీష్ మత్స్యకారుడు 30 కిలోల గోల్డ్ ఫిష్‌ను పట్టుకోవడం ద్వారా ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు.