Wednesday, 29 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Hebba Patel 4332.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 29 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
Hebba Patel
Hebba Patel
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది.. జగన్ ఫైర్
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ప్రాథమిక పనులు, అమలు ప్రక్రియ అంతా గత వైకాపా ప్రభుత్వ హయాంలోనే జరిగాయని పేర్కొంటూ, అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దీనికి క్రెడిట్ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తోందని వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఆరోపించారు. ఆగస్టు 1న జరగనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా నిలవడమే కాకుండా, ఆ ప్రాంతంలో వాణిజ్యం, పర్యాటకం, రవాణా అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
Woman: తిరుపతిలోని లాడ్జి గదిలో రాజస్థాన్ మహిళ మృతి
తిరుపతిలోని ఒక లాడ్జి గదిలో మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. తూర్పు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రూప్ థియేటర్ సమీపంలో ఉన్న పీజీఆర్ లాడ్జిలో ఒక మహిళ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. లాడ్జి గదిలోని మంచంపై ఆమె మృతదేహం కనిపించింది. ఆమె రాజస్థాన్‌కు చెందినవారని పోలీసులు నిర్ధారించారు. రాజస్థాన్‌లోని పాలి జిల్లాకు చెందిన ఆ దంపతులు ప్లాస్టిక్ వస్తువులను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ధనరాజ్ దంపతులు జూలై 27న ఆ లాడ్జిలో బస చేశారు. ఆ తర్వాత వారు తమ పని నిమిత్తం బయటకు వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చేవారు.
విజయంతో విర్రవీగకూడదు, వినయం వుండాలి: సోనమ్ వాంగ్‌చుక్
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులు, నిరసనకారులు, మద్దతుదారులు అంతా కేంద్రమంత్రి రాజీనా చేసిన నేపధ్యంలో పార్టీలు చేసుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో CJP ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలపై సోనమ్ వాంగ్‌చుక్ స్పందిస్తూ, విజయంలో వినయం కూడా ఉండాలి అని తన మద్దతుదారులకు సూచించారు. విజయంలో వినయం ఉండాలి. ఎవరి మనోభావాలనూ దెబ్బతీసే పనులు చేయకండి. ప్రేమతో, విశాల హృదయంతో ముందుకు సాగాలని నేను వారిని కోరుతున్నాను అని అన్నారు.
తమిళనాడు మధ్యాహ్న భోజన పథకంలో చికెన్ బిర్యానీ
పోషకాహారాన్ని మెరుగుపరచడం, విద్యార్థులకు పాఠశాల భోజనాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడం లక్ష్యంగా, తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టాత్మక మధ్యాహ్న భోజన పథకం కింద వారానికి ఒకసారి చికెన్ బిర్యానీని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనికి ఆమోదం లభిస్తే, దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పాఠశాల పోషకాహార కార్యక్రమాలలో ఇది ఒక ముఖ్యమైన చేర్పు అవుతుంది.
పెళ్లయి పదేళ్లయినా ప్రియుడి ధ్యాసలోనే భార్య, ప్రియుడికిచ్చి పెళ్లి చేసాడు
బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్‌లో ఓ భర్త తన భార్య మనోవేదనను చూసి ఆమె సంతోషం కోసం ఓ నిర్ణయం తీసుకున్నాడు. తనతో వివాహమై పదేళ్లు గడిచినా తన భార్య మరో వ్యక్తి ధ్యాసలో వుండిపోవడాన్ని గమనించాడు. ఈ క్రమంలో ఓరోజు ఆమెకి ప్రియుడు ఫోన్ చేయడంతో ఎంతో ఉత్సాహంగా అతడు చెప్పిన చోటుకి వెళ్లింది ఆమె. భర్త కూడా ఆమెను దొంగచాటుగా అనుసరించాడు. చివరికి తన భార్య ఆమె ప్రియుడితో ఏకాంతంగా గడపడాన్ని చూసాడు. ఐతే భార్యను పల్లెత్తుమాట కూడా అనకుండా గ్రామపెద్దల వద్ద పంచాయతీ పెట్టాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు, నివారించదగిన మరణాలకు ప్రాథమిక కారణాల్లో 'వైరల్ హెపటైటిస్' ఒకటిగా కొనసాగుతోందని, ఇందులో భారతదేశపు వాటా గణనీయంగా ఉందని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పేర్కొంది. 'ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం' సందర్భంగా ప్రజలు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్, సకాలంలో వైద్య సహాయం తీసుకోవాలని కోరుతూ సంస్థ ఒక ప్రజా సలహాను జారీ చేసింది. ఈ వైరల్ హెపటైటిస్‌ను ‘నిశ్శబ్ద వ్యాధి’గా పిలుస్తారని, ఎటువంటి బాహ్య లక్షణాలు లేకుండానే కాలేయం పూర్తిగా దెబ్బతినే వరకు ఇది శరీరంలో పెరుగుతుందని హెచ్చరించింది.
గర్భిణీ స్త్రీలు నామల చేపలు తినవచ్చా?
గర్భిణీలలో మాంసాహారం తినేవారికి పలు అనుమానాలు వుంటుంటాయి. ఏ చేపలు తినాలి, ఏ చేపలు తినకూడదు అనే దానిపై మీమాంస వుంటుంది. కొంతమంది చిన్నచేపలైన నామలు అని పిలువబడే చేపల్ని తినవచ్చా లేదా అని అనుమానిస్తుంటారు. ఈ చేపలను తినవచ్చు. ఇవి సముద్రపు చిన్న చేపలు కాబట్టి, గర్భధారణ సమయంలో వీటిని తినడం సురక్షితం, ఆరోగ్యకరమే. చిన్న చేపల వల్ల గర్భిణీలకు ఎటువంటి హాని కలగదు. అయితే, వీటిని వండేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈ నామల చేపలు ఎందుకు సురక్షితం అంటే వీటిలో తక్కువ మెర్క్యురీ... అంటే పాదరసం వుంటుంది.
మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...
హైదరాబాద్: భారతీయ ఆర్థోపెడిక్ వైద్యరంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరో కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్(Sironix) సంస్థ దేశంలోనే తయారుచేసిన హై టిబియల్ ఆస్టియోటమీ(HTO) ఇంప్లాంట్‌ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించారు. 28 ఏళ్ల యువ వైద్యుడికి మోకాలి కార్టిలేజ్(లేత ఎముక) తీవ్రంగా దెబ్బతినడం, మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా ఎదురైన తీవ్రమైన అరుగుదల సమస్యతో బాధపడుతున్నాడు. దిగుమతి ఇంప్లాంట్లకు దేశీయ ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికత రోగుల్లో సహజ మోకాలి కీళ్లను ఎక్కువకాలం పరిరక్షించే దిశగా కీలక ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణించారు.
ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి
గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అంతా ఆరోగ్యంగా వున్నా అలా హఠాత్తుగా ఎలా చనిపోయారని కొంతమంది అనుకుంటుంటారు. కానీ గుండె పోటు వచ్చే ముందు హెచ్చరిక సంకేతాలు శరీరం ఇస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అవసరమైనంత సమయం... అంటే గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.
లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు
ఈ రోజుల్లో టీలో లెమన్ గ్రాస్ వేసి తాగుతున్నారు. ఈ గడ్డిని కుండీలలో కూడా మొక్కలుగా పెంచుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. లెమన్ గ్రాస్ శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా వుండేట్లు చేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది. అందుకే రక్తహీనత సమస్య వున్నవారు కూడా తీసుకుంటారు. మలబద్ధకం, అజీర్ణం మొదలైన ఉదర సమస్యలను అడ్డుకోవడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos