Wednesday, 22 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Heroine Richa Panai 7726.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 22 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
హీరోయిన్ రిచా పనాయ్
హీరోయిన్ రిచా పనాయ్
-
హీరోయిన్ రిచా పనాయ్
-
హీరోయిన్ రిచా పనాయ్
-
హీరోయిన్ రిచా పనాయ్
-
హీరోయిన్ రిచా పనాయ్
-
హీరోయిన్ రిచా పనాయ్
-
హీరోయిన్ రిచా పనాయ్
-
హీరోయిన్ రిచా పనాయ్
-
హీరోయిన్ రిచా పనాయ్
-
హీరోయిన్ రిచా పనాయ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
కరీంనగర్లో భారీ దోపిడీ.. 66 తులాల బంగారం, 10 తులాల వెండి, 21లక్షలు ఎత్తుకెళ్లారు..
కరీంనగర్‌లోని భగత్ నగర్లో మంగళవారం రాత్రి ఎనిమిది మంది గుర్తుతెలియని దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. నకిలీ తుపాకులు, కత్తితో కుటుంబ సభ్యులను బెదిరించి వారు ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి, వృద్ధులైన కుటుంబ సభ్యులను కట్టివేసి, దాదాపు గంటన్నర సేపు అక్కడే గడిపారు. వారు సుమారు 66 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి, రూ. 21 లక్షల నగదును దోచుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా బాండీ బీచ్ కాల్పుల ఘటన హీరోకు సిడ్నీలో శాశ్వత నివాసం
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బాండీ బీచ్‌లో గత యేడాది డిసెంబరు నెలలో జరిగిన కాల్పలు ఘటనలో నిందితుడి సొంత ఊరిగా హైదరాబాద్ పేరు వినిపించింది. ఈ కాల్పులకు పాల్పడిన తండ్రీకొడుకు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్‌కు హైదరాబాద్ మూలాలున్నాయి. తండ్రీకొడుకులు కాల్పులకు తెగబడటంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ షూటింగ్ ఘటన హైదరాబాద్‌కు అపఖ్యాతి తీసుకురాగా.. ఈ నగరానికే చెందిన రెహ్మత్ పాషా మాత్రం నాడు కాల్పుల సమయంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి ప్రజలను కాపాడాడు. పాషా తెగువకు మెచ్చి శాశ్వత నివాస హోదాను కల్పిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. కాల్పుల వేళ ఈ క్యాబ్ డ్రైవర్ దాదాపు 18 నుంచి 20 మందిని కాపాడారు.
ఏపీలో కొత్తగా ఏడు కోవిడ్ కేసులు.. 26కి చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఏడు కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 26కి చేరింది. ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం, కొత్త కేసులలో గుంటూరు నుండి నాలుగు, తూర్పు గోదావరి నుండి రెండు, బాపట్ల నుండి ఒక కేసు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 145 మందికి పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా కడపలో ఎనిమిది కేసులు నమోదవ్వగా, ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు (ఆరు), తూర్పు గోదావరి (మూడు), కాకినాడ (రెండు) మరియు బాపట్ల (రెండు) ఉన్నాయి. విశాఖపట్నం, ఏలూరు, నెల్లూరు, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం జిల్లాల నుండి ఒక్కో కేసు నమోదైంది.
ఇందిరమ్మ గృహాలకు ఆధార్ లింక్ తప్పనిసరి : తెలంగాణ సర్కార్ ఆదేశం
ఇందిరమ్మ పక్కా గృహాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకం కింద లబ్దిపొందాలంటే తమ ఆధార్ నంబరును అనుసంధానం చేయాలని ఆదేశించింది. అయితే, తొలి రోజున దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారికి కొన్ని చోట్ల చేదు అనుభవం ఎదురైంది. దరఖాస్తుదారుల తమ తల్లిదండ్రుల ఆధార్ కార్డులు కూడా తప్పనిసరిగా అప్లోడ్ చేయాలనడంతో అవి లేని వారు నిరాశతో వెనుదిరిగారు. మరోవైపు సర్వర్ మొరాయించడంతో మీసేవా కేంద్రాల్లో అక్కడక్కడ రద్దీ కనిపించింది.
భార్య, పిల్లల నోటికి ప్లాస్టర్ అంటించి గొంతునులిమి హత్య చేసిన భర్త.. ఆపై తాను కూడా..
కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో ఓ దారుణం జరిగింది. మైసూరు జిల్లా హుణసూరు పట్టణం న్యూ మారుతి లేఔట్‌కు చెందిన ఓ వ్యక్తి అతి కిరాతకంగా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రేలా ఆస్పత్రిలో అద్భుత ఆవిష్కరణ - 97 యేళ్ల వృద్ధుడికి బెలూన్‌తో భజం సర్జరీ
ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడటం వల్ల భుజం కండరంలో తీవ్రమైన, కోలుకోలేని గాయంతో బాధపడుతున్న 97 ఏళ్ల వృద్ధుడికి చెన్నై క్రోంపేటలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది. అత్యాధునిక మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ ద్వారా, వైద్యులు అతని భుజంలో సహజంగానే గాలి పోయే ఒక ప్రత్యేక బెలూన్ను అమర్చి, అతని నొప్పిని తగ్గించి, చేయి పనితీరును పునరుద్ధరించారు.
క్లెఫ్ట్స్- గ్రహణం మొర్రి ముందస్తు నిర్ధారణ కోసం అవగాహనకు స్మైల్ ట్రైన్ ఇండియా కృషి
శస్త్రచికిత్స రంగంలో భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్‌లోని స్మైల్ ట్రైన్ ఇండియాకు చెందిన రెండు క్రియాశీల భాగస్వామ్య ఆసుపత్రుల నెట్వర్క్ 8,000కు పైగా ఉచిత క్లెఫ్ట్ శస్త్రచికిత్సలకు మద్దతు ఇచ్చింది. ఇది చికిత్స నుండి దృష్టిని మళ్ళించి, ముందస్తు నిర్ధారణ, అవగాహనపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్లెఫ్ట్ (గ్రహణం మొర్రి) అవగాహన దినోత్సవంగా(WCAD) జూలై 20న పాటిస్తున్నారు
జామ కాయలు ఆరోగ్య ప్రయోజనాలు
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు జామ కాయల్లో అధికంగా ఉంటాయి.
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ మూవ్‌మెంటమ్ 2026
హైదరాబాద్: మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో మూవ్‌మెంటమ్ 2026 పేరుతో 25 వేలకుపైగా విజయవంతమైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. డా. ఉదయ్ కృష్ణ మైనేని, హెచ్‌వోడి & చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఆధ్వర్యంలో చికిత్స పొందిన సుమారు 100 మంది రోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జుంబా ఫిట్నెస్ సెషన్లో రోగులు ఉత్సాహంగా పాల్గొని, శస్త్రచికిత్సల అనంతరం తిరిగి పొందిన ఆరోగ్యం, చురుకుదనం, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు.
గర్భిణీలకు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఎందుకు?
గర్భిణీలకు గైనకాలజిస్టులు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్ష ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతాయి కొందరిలో. ఈ పరీక్ష ఎందుకు చేస్తారో తెలుసుకుందాము. గర్భిణీ స్త్రీలకు గ్లూకోజ్ నీరు తాగించిన 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేయడాన్ని వైద్య పరిభాషలో ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) అంటారు. ఇది ముఖ్యంగా గర్భధారణ మధుమేహం ఉందో లేదో కనుగొనడానికి చేసే అత్యంత కీలకమైన పరీక్ష. గ్లూకోజ్ తాగిన 2 గంటల తర్వాతే పరీక్ష ఎందుకు చేస్తారనే దానికి ప్రధాన కారణాలు ఏమిటంటే.. శరీరం చక్కెరను ఎలా అరిగిస్తుందో చూడటానికే ఇలా పరీక్షిస్తారు.
Home
Horoscope
Shorts
Photos
Videos