Saturday, 15 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Iswarya Menon 7728.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 15 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
ఐశ్వర్యా మీనన్
ఐశ్వర్యా మీనన్
-
ఐశ్వర్యా మీనన్
-
ఐశ్వర్యా మీనన్
-
ఐశ్వర్యా మీనన్
-
ఐశ్వర్యా మీనన్
-
ఐశ్వర్యా మీనన్
-
ఐశ్వర్యా మీనన్
-
ఐశ్వర్యా మీనన్
-
ఐశ్వర్యా మీనన్
-
ఐశ్వర్యా మీనన్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (వీడియో)
దుబాయ్‌లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా భారత్‌కు దుబాయ్ అరుదైన గౌరవం ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా మువ్వెన్నెల కాంతులతో మెరిసిపోయింది. త్రివర్ణ పతాక వర్ణాలతో దుబాయ్ నగరం వెలిగిపోయింది. ఈ వేడుకల్లో భారతీయ వలసదారులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. భారత్ యూఏఈ దేశాల మధ్య బలమైన మైత్రికి, సోదరభావానికి చిహ్నంగా దుబాయ్ ప్రత్యేకంగా నిలిచింది.
ఇరాన్‌పై విజయం సాధించాక హర్మూజ్‌పై అమెరికా జెండా ఎగురవేస్తాం : డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై విజయం సాధించిన తర్వాత వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటించి జెండా ఎగురవేస్తామని ప్రకటించారు. ప్రపంచ ఇంధన రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ జలమార్గంపై అమెరికా హక్కు ప్రకటిస్తానని చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. అయితే హర్మూజ్‌ను అమెరికా భూభాగంగా ఎలా ప్రకటిస్తారన్న దానిపై ట్రంప్ ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. దీనికి చట్టపరమైన ఆధారం ఏంటన్నదీ ఆయన స్పష్టం చేయలేదు.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్డమే లక్ష్యం : ప్రధాని మోడీ
వచ్చే 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.
పాకిస్తాన్ స్వాతంత్ర్య వేడుకలు : బలూచిస్తాన్ ప్రావీన్స్ ప్రజల్లో కానరాని స్పందన
పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు బలూచిస్తాన్ ప్రావీన్స్ ప్రజల్లో ఏమాత్రం స్పందన కానరాలేదు. పాక్ తన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆగస్టు 14వ తేదీ జరుపుకుంది. అయితే, ఈ వేడుకలను బలూచిస్తాన్ ప్రావీన్స్ ప్రజలు బహిష్కరించి తమ గృహాలకే పరిమితమయ్యారు. దీంతో బలూచిస్తాన్ ప్రావీన్స్‌లో పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందడి మచ్చుకైనా కనిపించలేదు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు : ఇరాన్‌కు 2 టన్నుల బంగారం పంపిన యూఏఈ
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్‌లో జరగబోయే దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకునే చర్యల్లో భాగంగా, తమ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను యూఏఈ ప్రభుత్వం విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్‌ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
అంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.
#SRMPrimeHospital : అరుదైన, సంక్లిష్టమైన భుజ పునర్నిర్మాణం విజయవంతం
చెన్నై మహానగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం ప్రైమ్ ఆస్పత్రిలో అత్యంత సంక్లిష్టమైన, అరుదైన భుజ పునర్నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి దాదాపు ఆరు నెలలుగా తన ఎడమ భుజం ఫ్రాక్చర్-డిస్ లొకేషన్‌ను నిర్లక్ష్యం చేయగా, ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్ వైద్య బృందం అరుదైన, సంక్లిష్టమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఎడమ పై చేయిలోని నొప్పిని తగ్గించడంతో పాటు తిరిగి కదలికను పునరుద్ధరించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos