Monday, 22 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Monika Singh Latest Stills 2870.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 22 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
మోనిక సింగ్
మోనిక సింగ్
-
Monika Singh Latest Stills
-
Monika Singh Latest Stills
-
Monika Singh Latest Stills
-
Monika Singh Latest Stills
-
Monika Singh Latest Stills
-
Monika Singh Latest Stills
-
Monika Singh Latest Stills
-
Monika Singh Latest Stills
-
Monika Singh Latest Stills
-
Monika Singh Latest Stills
-
Monika Singh Latest Stills
-
Monika Singh Latest Stills
-
Monika Singh Latest Stills
-
Monika Singh Latest StillsMonika Singh Latest Stills
-
Monika Singh Latest Stills
-
Monika Singh Latest Stills
-
Monika Singh Latest Stills
-
Monika Singh Latest Stills
-
Monika Singh Latest Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
జేఈఈ టాపర్ అయితే మాత్రం.. కేటీఆర్ భుజంపై చెయ్యేస్తారా? (video)
జాతీయ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన తెలంగాణ జేఈఈ టాపర్ వివాన్ ఎస్ మహేశ్వరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అభినందించారు. వివాన్ జేఈఈ మెయిన్‌లో సంపూర్ణ 100 పర్సంటైల్ సాధించి, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్) 61వ ర్యాంకుతో తెలంగాణ రాష్ట్ర టాపర్‌గా నిలిచాడు. అతని ఈ విద్యావిషయక విజయానికి రామారావు అభినందనలు తెలిపి, సత్కరించారు.
పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన మహిళ - కత్తితో నరికి చంపేసిన పాత స్నేహితుడు
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో దారుణం జరిగింది. ఓ వివాహిత పట్ల ఆమె పాత స్నేహితుడే కాలయముడయ్యాడు. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడంతో మహిళను కత్తితో నరికి చంపేశాడు. ఆదివారం చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే,
నీట్ రీ-ఎగ్జామ్‌లో మాల్ ప్రాక్టీస్... తెలంగాణ విద్యార్థి అరెస్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పరీక్షల వ్యవహారంలో మరో ఘటన వెలుగుచూసింది. హైదరాబాద్ నగరంలో జరిగిన నీట్ రీ-ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఓ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాగన్నగూడలోని జడ్పీహెచ్ఎస్ పరీక్షా కేంద్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పక్కా ప్రణాళికతో అక్రమానికి యత్నించిన ఆ విద్యార్థి చివరికి ఇన్విజిలేటర్లకు అడ్డంగా దొరికిపోయాడు.
ఏపీలో జూన్ 26 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు
అమరావతిలోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ), ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో జూన్ 26 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఐఎండీ సమాచారం ప్రకారం, సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుండి 4.5 కి.మీ ఎత్తులో రాయలసీమ, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇంతకుముందు జార్ఖండ్ నుండి తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి, ప్రస్తుతం సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుండి తెలంగాణ వరకు విస్తరించి ఉంది.
రాధా గాయత్రి మృతి కేసులో కీలక మలుపు : భర్తపై హత్య కేసు.. రాత్రికి రాత్రి పరార్
విశాఖపట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ హిల్ స్టేషన్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుమార్తె మృతి ఆమె తండ్రి, ఆర్మీ మాజీ ఉద్యోగి సుధాకర్ సమర్పించిన ఫిర్యాదు, సమర్పించిన పక్కా ఆధారాలతో ముస్సోరి పోలీసులు మృతురాలి భర్త శ్రీచరణ్‌పై హత్యా కేసును నమోదు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గర్భిణీ స్త్రీలు బీట్రూట్ తినవచ్చా లేదా?
గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్రూట్ తినడాన్ని దూరం పెట్టాలి.
ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు
మజ్జిగ. వేసవిలో మజ్జిగ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కానీ, ఇది కొన్ని పరిస్థితుల్లో దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు. జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.
శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు
నాజూకుతనం. ఈరోజుల్లో కూర్చుని పనిచేసేవారు ఎక్కువైపోతున్నారు. దీనితో నాజూకుతనం పోయి అధికబరువు, ఊబకాయం సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్యంగా వుండాలంటే శరీరానికి తగ్గ బరువు వుండటం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాము. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని మంచినీళ్లలో తగిన మోతాదులో నిమ్మ లేదా తేనె కలిపి త్రాగాలి. ఉదయం- సాయంత్రం వారానికి రెండుసార్లు కరక్కాయను తీసుకుంటుండాలి. ఉదయాన్నే నిద్రలేచి 12 సార్లు సూర్య నమస్కారాన్ని చేయాలి. అల్పాహారం కోసం డ్రై ఫ్రూట్స్, మొలకలు, ఫ్రూట్ షేక్స్, స్మూతీస్ తీసుకోవాలి. తేలికపాటి డిన్నర్ తీసుకోవాలి, వీలైతే జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. కూరగాయలు- పండ్లు త్వరగా జీర్ణమవుతాయి కనుక వాటిని తీసుకుంటుండాలి.
వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?
ముడి బియ్యం. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్‌లో ఎక్కువ.
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి మరియు ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. ఈ నేరేడు పండు పురుషులు తింటుంటే అవసరమైన శక్తిని పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos