Monday, 22 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Vithika Sheru Gallery 2666.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 22 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
వర్తిక షేరు
వర్తిక షేరు
-
Vithika Sheru Gallery
-
Vithika Sheru Gallery
-
Vithika Sheru Gallery
-
Vithika Sheru Gallery
-
Vithika Sheru Gallery
-
Vithika Sheru Gallery
-
Vithika Sheru Gallery
-
Vithika Sheru Gallery
-
Vithika Sheru Gallery
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ప్రేయసిపై అనుమానం.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికుడు
అద్దంకిలోని పోతురాజుగండి ప్రాంతంలో, తన ప్రేమికురాలికి మరొక వ్యక్తితో సంబంధం ఉందన్న అనుమానంతో ఒక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్న 23 ఏళ్ల దార్సి సుభాష్ (అలియాస్ నందు) ఈ ఘటనలో మరణించాడు. నెల్లూరు జిల్లా కావలి మండలం చెంచువానిపాలేనికి చెందిన దార్సికి, గుంటూరులోని అరుంధతిపేటకు చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. గత నాలుగేళ్లుగా వారు లివ్-ఇన్ సంబంధంలో ఉన్నారు. ఇద్దరూ కలిసి వివిధ కార్యక్రమాలకు వెళ్తూ జీవనం సాగించేవారు. అయితే, కాలక్రమేణా దార్సి తన ప్రేమికురాలిపై అనుమానం పెంచుకున్నాడు.
నీట్ యూజీ ప్రశ్నపత్రం మళ్లీ లీక్ అయిందా? ఎన్.టి.ఏ ఏం అంటోంది...
దేశంలోని వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3వ తేదీన నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు. ఈ ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఈ నెల 21వ తేదీన మళ్లీ నీట్ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష ప్రశ్నపత్రం కూడా లీకైనట్టు వార్తలు వస్తున్నాయి. నీట్ యూజీ 2026 రీటెస్ట్ ప్రశ్నాపత్రం కూడా లీకైనట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) స్పందించింది. ఆ వీడియో పూర్తిగా కల్పితమని, అందులోని వాదనలు అవాస్తమని సోమవారం స్పష్టం చేసింది. ఇటువంటి తప్పుడు ప్రచారాలను విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.
హర్మూజ్ జలసంధి అమెరికా క్యాసినో కాదు : ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే హెచ్చరికలు చేయడంపై ఇరాన్ మండిపడింది. హర్మూజ్ జలసంధి అమెరికా క్యాసినో కాదంటూ ఇరాన్ హెచ్చరించారు. ఇరాన్ పార్లమెంట్‌లోని నేషనల్ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ ఇబ్రహీం అజీజి ఈ తరహా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Keir Starmer: ప్రజాదరణ లేదు.. యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ రాజీనామా
యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. తన నాయకత్వంపై వ్యతిరేకత, పార్టీలో తలెత్తిన అంతర్గత విబేధాలను అంగీకరించారు. దీనితో కేవలం దశాబ్ద కాలం వ్యవధిలోనే బ్రిటన్ ఏడవ ప్రధాన మంత్రిని పొందేందుకు మార్గం సుగమమైంది. ఇక గతవారం జరిగిన ప్రత్యేక పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆండీ బర్న్‌హామ్, అధికారంలో ఉన్న మధ్య-వామపక్ష లేబర్ పార్టీ నాయకుడిగా స్టార్మర్ స్థానాన్ని భర్తీ చేసే రేసులో ముందున్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో స్టార్మర్ ఘనవిజయం సాధించినప్పటికీ, వరుసగా జరిగిన కొన్ని పొరపాట్లు ఆయన విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీశాయి.
హైదరాబాదులో ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఫోన్ చూడొద్దని తల్లి మందలించడంతో?
హైదరాబాద్ నుండి అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్లను పోలీసులు ఏలూరులో గుర్తించారు. మొబైల్ ఫోన్ల వాడకం ఎక్కువగా ఉన్నందుకు తల్లి మందలించడంతో వారు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారని అధికారులు తెలిపారు. ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, సోమవారం నాడు ఏలూరులో వారిని విజయవంతంగా కనుగొన్నారు. ఏలూరులో ఉన్న బాలికలను సురక్షితంగా రక్షించి, తల్లిదండ్రులకు అప్పగించారు. తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?
గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్‌రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్‌రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్‌రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్‌రూట్ తినడాన్ని దూరం పెట్టాలి.
ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు
మజ్జిగ. వేసవిలో మజ్జిగ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కానీ, ఇది కొన్ని పరిస్థితుల్లో దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు. జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.
శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు
నాజూకుతనం. ఈరోజుల్లో కూర్చుని పనిచేసేవారు ఎక్కువైపోతున్నారు. దీనితో నాజూకుతనం పోయి అధికబరువు, ఊబకాయం సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్యంగా వుండాలంటే శరీరానికి తగ్గ బరువు వుండటం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాము. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని మంచినీళ్లలో తగిన మోతాదులో నిమ్మ లేదా తేనె కలిపి త్రాగాలి. ఉదయం- సాయంత్రం వారానికి రెండుసార్లు కరక్కాయను తీసుకుంటుండాలి. ఉదయాన్నే నిద్రలేచి 12 సార్లు సూర్య నమస్కారాన్ని చేయాలి. అల్పాహారం కోసం డ్రై ఫ్రూట్స్, మొలకలు, ఫ్రూట్ షేక్స్, స్మూతీస్ తీసుకోవాలి. తేలికపాటి డిన్నర్ తీసుకోవాలి, వీలైతే జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. కూరగాయలు- పండ్లు త్వరగా జీర్ణమవుతాయి కనుక వాటిని తీసుకుంటుండాలి.
వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?
ముడి బియ్యం. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్‌లో ఎక్కువ.
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి మరియు ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. ఈ నేరేడు పండు పురుషులు తింటుంటే అవసరమైన శక్తిని పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos