Sunday, 11 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Drill Movie Press Meet 8145.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 11 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
డ్రిల్ మూవీ ప్రెస్ మీట్
డ్రిల్ మూవీ ప్రెస్ మీట్
-
డ్రిల్ మూవీ ప్రెస్ మీట్
-
డ్రిల్ మూవీ ప్రెస్ మీట్
-
డ్రిల్ మూవీ ప్రెస్ మీట్
-
డ్రిల్ మూవీ ప్రెస్ మీట్
-
డ్రిల్ మూవీ ప్రెస్ మీట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
పవన్ అన్నా.. మీరు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర సుభిక్షంగా ఉంటుంది : రాకోట గ్రామ మహిళలు
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం పోలవరం జిల్లా రాకోట గ్రామంలో అడవితల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాకోట గ్రామ ప్రజలతో మాటామంత్రి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న గ్రామప్రజలంతా పవన్ అన్నా.. మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆకాంక్షించారు. అలాగే, మీ రాక మా గ్రామంలో పండుగ వాతావరణాన్ని తెచ్చిపెట్టిందని, ముందుగానే దసరా వచ్చినట్టుందని అన్నారు.
జిబూటి తీరంలో మునిగిన పడవ - 109 మంది జలసమాధి
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన జిబూటి తీరంలో పడవ ఒకటి మునిగిపోయింది. ఈ ఘటనలో 109 మంది వలసదారులు మృతి చెందారు. మరణించిన వారిలో 52 మంది పురుషులు, 42 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నారు. మరో 116 మందికి పైగా గల్లంతయినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) ప్రకటించింది.
జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచాణను వేగవంతం చేయాలి : కోర్టులో ఈడీ మొర
వైకాపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణనను వేగవంతం చేయాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులకు సంబంధించి సీబీఐ కోర్టులో రోజువారీ విచారణ జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు విచారణకు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని తన పిటిషన్లో అభ్యర్థించింది. గత 2016-2021 మధ్య కాలంలో తాము దాఖలు చేసిన తొమ్మిది అభియోగ పత్రాలపై విచారణ త్వరిగతిన పూర్తి చేయాలని కోరింది.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కోసం ప్రజలతోనే యుద్ధమా : కాక్రోచ్ జనతా పార్టీ
దేశ పాలకులపై కాక్రోచ్ జనతా పార్టీ నేతలు మరోమారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ పోలీసులు బలవంతంగా విమానంలోకి ప్రవేశించి తమను కిడ్నాప్ చేశారని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించారు. ఆ సమయంలో తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, తమ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని, న్యాయవాదిని సంప్రదించేందుకు కూడా అనుమతించలేదని తెలిపారు. ఆదివారం విడుదలైన అనంతరం ఢిల్లీలో సీజేపీ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు.
ఎనిమిది యుద్ధాలు ఆపాను ..8 నోబెల్ శాంతి పురస్కారాలు రావాలి: డోనాల్డ్ ట్రంప్
తనకు ఇప్పటివరకు ఎనిమిదిసార్లు నోబెల్ శాంతి పురస్కారాలు రావాల్సి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రతిష్టాత్మక శాంతి పురస్కారం ఎంపికలో ఈసారి కూడా తన పేరును పరిగణనలో తీసుకోకపోవడంపై నార్వేను తప్పుబట్టారు. శుక్రవారం సిరక్యూజ్లో ఒక సభలో ఆయన ప్రసంగించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నిలబడి మంచినీళ్లు తాగకూడదా? ఎందుకని?
మంచినీళ్లు. కొంతమంది మంచినీళ్లను నిలబడి తాగేస్తుంటారు. ఐతే అలా నిలబడి నీరు తాగితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయని చెపుతున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. నిలబడి నీళ్లు తాగితే ఆ నీరు నేరుగా ఎముకలపై ప్రభావం చూపవచ్చు, ఫలితంగా ఆర్థరైటిస్ సమస్యకు అది కారణం కావచ్చు. నిలబడి నీళ్లు తాగితే ఎసిడిటీ సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు. నిలబడి ఉన్న స్థితిలో నీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదం వుంటుంది. దాహం తీరేందుకు నిలబడి నీళ్లు తాగినప్పటికీ తిరిగి మళ్లీ దాహం వేస్తుందని అధ్యయనం చెపుతోంది. నుంచుని మంచినీళ్లు తాగితే అజీర్ణ సమస్యతో బాధపడే అవకాశం వుంది.
బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం
హైదరాబాద్: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, మహిళలను ఆరోగ్య పరిరక్షణ వైపు ప్రోత్సహించడం లక్ష్యంగా పింక్ అక్టోబర్- బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశంలో మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ప్రతి సంవత్సరం దేశంలో రెండు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం, సమయానికి చికిత్స పొందడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మెడికవర్ హాస్పిటల్స్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
మటన్ కైమా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
మాంసాహారుల్లో కొందరికి మటన్ కైమా అంటే ఎంతో ఇష్టం. ఐతే ఈ కైమా తింటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాము. కైమా ఉత్తమమైన ప్రోటీన్ మూలం. కైమాలో "హై-క్వాలిటీ ప్రోటీన్" సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాల బలానికి, శరీర కణజాలాల పునరుద్ధరణకు,నీరసాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తహీనత నివారణ చేస్తుంది. కైమాలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాలు (RBC) వేగంగా పెరగడానికి, రక్తహీనత తగ్గడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అదేవిధంగా విటమిన్ B12, జింక్ ఇందులో లభిస్తాయి. నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ B12 అవసరం.
ఈ దీపావళి వేళ, మీ ప్రతి స్నేహితునికీ బాదం పప్పులను బహుమతిగా ఇవ్వండి
ఈ దీపావళి వేళ, ‘బాదం ఫర్ ఎవ్రీబడ్డీ’ ('ప్రతి స్నేహితునికి బాదం') అనే కొత్త పండుగ ప్రచారాన్ని కాలిఫోర్నియా ఆల్మండ్స్ ప్రారంభిస్తూ, వినియోగదారులు తమ దీపావళి బహుమతుల జాబితాను పునరాలోచించుకునేలా చేస్తోంది. ఒక ఉత్సాహభరితమైన సంగీత చిత్రం ద్వారా తీర్చిదిద్దబడిన ఈ ప్రచారం, యువ వినియోగదారులను వారి సాధారణ కుటుంబ జాబితాను దాటి ఆలోచించమని ఆహ్వానిస్తోంది. కార్యాలయ స్నేహితుల నుంచి జిమ్ స్నేహితుల వరకు, ప్రయాణంలో స్నేహితుల నుంచి కాఫీ స్నేహితుల వరకు, తమ జీవితంలో అర్థవంతమైన పాత్ర పోషించే అనేక మంది స్నేహితులకు కూడా బాదం బహుమతిగా ఇవ్వాలని కోరుతోంది.
ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?
ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. అలా తింటే జీర్ణ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెట్టవచ్చు. ఖాళీ కడుపుతో తినకూడని ఆ 5 ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగవద్దు, దానితో బ్రెడ్ లేదా బిస్కెట్లు తినండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం మంచిది కాదు. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. జామపండును ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి మొదలవుతుంది. టొమాటోలు ఖాళీ కడుపుతో తినరాదు. పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినవద్దు, ఇవి కూడా కడుపు నొప్పిని కలిగిస్తాయి
Home
Horoscope
Shorts
Photos
Videos