Thursday, 15 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Shubhalekha Lu Pre Release Function 4718.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 15 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Shubhalekha Lu pre release function
Shubhalekha Lu pre release function
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
October 15, 2026: అక్టోబర్ 15, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతంలో ప్రవేశిస్తుండటంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నెమ్మదిగా బలపడుతున్నందున అక్టోబర్ 15 నుండి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది. ఆంధ్రప్రదేశ్ వాతావరణం వర్ష సూచన: కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
Northeast Monsoon: ఈశాన్య రుతుపవనాల రాక.. అక్టోబరులో చల్లచల్లగా తెలంగాణ
ఈశాన్య రుతుపవనాల రాకతో రాబోయే రెండు రోజుల్లో అక్టోబర్ నెల నాటి వేడి తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల సుదీర్ఘకాలం పాటు కొనసాగిన వేడి మధ్యాహ్నాల తర్వాత తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 15, గురువారం నాడు 15 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వాతావరణం ఉంటుందని అంచనా వేస్తూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Vangaveeti Radha: జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న వంగవీటి రాధ
అన్ని ఊహాగానాలకు తెరదించుతూ, వంగవీటి రాధా బుధవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికారికంగా ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు తిరుపతికి చెందిన ప్రణీత్ ప్రమోద్ కూడా పార్టీలో చేరారు. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇంకా విజయవాడ మేయర్ పదవికి వంగవీటి రాధా పేరును, తిరుపతి మేయర్ పదవికి ప్రణీత్ ప్రమోద్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. వంగవీటి రాధా మొదట 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
కూరగాయలు కొంటూనే గుండెపోటుతో కుప్పకూలి వ్యక్తి దుర్మరణం, వీడియో
ఇటీవలి కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఆందోళన రేకెత్తిస్తోంది. సూర్యపేట జిల్లా చిలుకూరు మండలం బెతవోలు గ్రామంలో బెజవాడ శ్రీనివాస్ అనే వ్యక్తి కూరగాయలు కొంటూనే కుప్పకూలి దుర్మరణం చెందాడు. అక్కడే వున్నవారు వెంటనే అతడికి సీపీఆర్ చేసి కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. గుండె సమస్యలు ఎందుకు వస్తున్నాయి? వర్షాకాలంలో ఫ్లూ, జలుబు, దగ్గు, టైఫాయిడ్, డెంగ్యూ వంటి శ్వాసకోశ మరియు నీటి ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లు శరీరంపై, ముఖ్యంగా గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి.
Amaravati: 2028-29 ప్రారంభం నాటికి అమరావతికి రైలు సౌకర్యం
రూ.2,047 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 57 కిలోమీటర్ల రైల్వే లైన్ ద్వారా, 2028 చివరి నాటికి లేదా 2029 ప్రారంభం నాటికి అమరావతికి రైలు సౌకర్యం లభించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదిత మార్గం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఎర్రుపాలెంను, గుంటూరు సమీపంలోని నంబూరుతో కలుపుతూ అమరావతి రాజధాని ప్రాంతం గుండా వెళ్తుంది. రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును నాలుగు ప్యాకేజీలుగా విభజించింది. మొదటి మూడు ప్యాకేజీలకు సంబంధించి టెండర్ ప్రక్రియ పురోగతిలో ఉండగా, నాలుగో ప్యాకేజీకి బిడ్లు ఆహ్వానించబడ్డాయి. భూసేకరణ, అవసరమైన అనుమతులపై ఆధారపడి, నిర్మాణ పనులు పూర్తి కావడానికి సుమారు రెండేళ్లు పట్టవచ్చని అంచనా.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?
విరేచనాలు అవుతున్నప్పుడు చాలామంది చల్లగా ఏదో ఒకటి తాగాలని అంటుంటారు. ఐతే ఆ సమయంలో ఎలాంటి పానీయాలు తాగాలో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా కర్బూజా జ్యూస్ అస్సలు తాగరాదు. వీటిలో నీటి శాతం ఎక్కువ. విరేచనాలు అవుతున్న సమయంలో ఇది కడుపులో ఉబ్బరాన్ని పెంచి, మరింత తరచుగా మోషన్స్ అయ్యేలా చేస్తుంది. కర్బూజా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) పేగులపై భారాన్ని పెంచి విరేచనాలను తగ్గనివ్వదు. మోషన్స్ అవుతున్నప్పుడు ఏం తీసుకోవాలి? ఎలక్ట్రోలైట్ నీరు లేదా ఓఆర్ఎస్: శరీరంలో నీటిశాతం తగ్గకుండా (Dehydration నివారించడానికి) ఓఆర్ఎస్ ద్రావణం లేదా ఉప్పు-చక్కెర కలిపిన నీరు తాగాలి.
తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో అధునాతన ఎక్మో వైద్య సేవలు
చెన్నై వడపళనిలోని కావేరీ ఆసుపత్రి, గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలను సమిష్టిగా పరిగణనలోకి తీసుకునే సమగ్ర క్రిటికల్ కేర్ విధానంలో భాగంగా, క్లిష్టమైన వైద్య అవసరాలు ఉన్న రోగులకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకమైన ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO) సేవల శ్రేణిని ప్రారంభించింది. ఆసుపత్రి యొక్క కావేరీ సెంటర్ ఫర్ ECMO అండ్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్, తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం కోసం VV-ECMO, గుండె వైఫల్యం కోసం VA-ECMO, గుండె, ఊపిరితిత్తుల సంయుక్త వైఫల్యం కోసం V-AV ECMO (హైబ్రిడ్ ECMO), అవేక్ ECMO, ECMO-సహాయక రోడ్డు, విమాన రవాణాతో సహా అనేక రకాల ప్రత్యేక సేవలను అందిస్తుంది.
హైదరాబాద్లో మధుమేహ భారం: ముందస్తు పరీక్షలు, జీవనశైలిపై అవగాహన అవసరం
హైదరాబాద్: హైదరాబాద్, యావత్ తెలంగాణలో మధుమేహం ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉంది. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, అదుపులో లేని బ్లడ్ షుగర్ స్థాయిల వల్ల కలిగే సమస్యలపై అవగాహన పెంచుకోవడం ప్రాముఖ్యతను ఆరోగ్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6) నుండి వెలువడిన ఇటీవలి గణాంకాలు ఈ సవాలు తీవ్రతను సూచిస్తున్నాయి. తెలంగాణలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులలో 24.5% మందికి, మహిళలలో 19.6% మందికి అధిక రక్త చక్కెర స్థాయిలు ఉన్నాయని లేదా మధుమేహాన్ని నియంత్రించడానికి మందులు తీసుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది.
వాముతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
వాముని సాంప్రదాయ భారతీయ వంటకాలు, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఇవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉన్నాయి. ఫలితంగా పెప్టిక్ అల్సర్లకు చికిత్స చేయడంలో, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది. వామును ఆహారంలో తీసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. వాము శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. డయాబెటిస్తో బాధపడుతుంటే, వాము తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వాము చూర్ణంతో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos