Saturday, 8 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Sravani Kondapalli Stills 5178.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 8 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Sravani Kondapalli Stills
Sravani Kondapalli Stills
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఆగష్టు 8, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన ఎలా వుందంటే..?
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా భారత వాతావరణ శాఖ (IMD) తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. ఆగస్టు 8, 2026న తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ: చాలా జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, అప్పుడప్పుడు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రతలు 27°C నుండి 29°C మధ్య, కనిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 22°C నుండి 24°C మధ్య ఉంటాయి.
ఏఐఎస్ఎ నాయకురాలు నేహా బోరా ముఖంపై సిరా, ఇది జంతర్ మంతర్ కాదంటూ...
జెపిఎస్‌సి పరీక్ష వ్యవహారం గురించి జార్ఖండ్ రాష్ట్రంలో విద్యార్థులు చేస్తున్న నిరసనలకు సంఘీభావం తెలిపేందుకు ఏఐఎస్ఎ నాయకురాలు నేహాబోరా రాంచీ వెళ్లారు. అక్కడ ప్రసంగిస్తూ... అధికార పార్టీని వదిలిపెట్టి భాజపాపైన తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ఆమె రాజకీయ విమర్శలు చేయడం ప్రారంభిచగానే కొంతమంది ఆ వ్యాఖ్యలకు అభ్యంతరం తెలియజేసినట్లు సమాచారం. ఇది జంతర్ మంతర్ కాదంటూ పలువురు వ్యాఖ్యానించడంతో ఆమె తన ప్రసంగాన్ని ముగించి సుమారు 1000 మంది విద్యార్థులు, కార్యకర్తలతో కలిసి జార్ఖండ్ అసెంబ్లీ వైపుకి పాదయాత్రగా బయలుదేరారు.
వైకాపా మాజీ మంత్రి అప్పలరాజు బెయిల్ పిటిషన్ తిరస్కృతి
వైకాపా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు మరోమారు కోర్టులో చుక్కెదురైంది. రోడ్డు ప్రమాదం కేసులో ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను శ్రీకాకుళం జిల్లా సోంపేట ఆరో అదనపు జిల్లా కోర్టు కొట్టివేసింది. గత నెల 31వ తేదీన కూడా ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిన విషయం తెల్సిందే.
Hyderabad: వెళ్లేటప్పుడు ప్రియురాలితో వెళ్లాడు, వచ్చేటప్పుడు అంబులెన్సులో ఆమె శవాన్ని తెచ్చాడు
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆ మృతురాలిని నూర్ బాషా ఆషాగా (29)గా గుర్తించారు. ఆమె హైదరాబాద్ నగరంలో అనుమానాస్పదంగా చనిపోగా, మృతదేహాన్ని ప్రియుడు సుల్తాన్ అంబులెన్స్‌లో తీసుకొచ్చి పరారయ్యాడు.
జనసేనతో పొత్తు వుండదు, ఒంటరిగానే పోటీ చేస్తాం: టిభాజపా చీఫ్ రాంచందర్ రావు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తెలంగాణ భాజపా అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ... జనసేనతో జాతీయ స్థాయిలో పొత్తు వున్నదనీ, తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఏ పార్టీతోనే పొత్తు వుండదు. జనసేన విషయం అధిష్టానం చూసుకుంటుంది. ఆ పార్టీ ఎన్డీయేలో భాగస్వామి. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారెంటీలపై పోరాటం చేస్తాం. ఇతర పార్టీల నుంచి భాజపాలో చేరేందుకు చాలామంది సిద్ధంగా వున్నారు. ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం వుంది కనుక వేచి చూస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Calcium Tablets, మా పిన్నిగారు రోజూ క్యాల్షియం మాత్రలు వేసుకోవచ్చంటున్నారు, వేసుకోనా?
Calcium Tablets, క్యాల్షియం మాత్రలు. ఏవయినా అవసరానికి మించి వేసుకుంటే ఆరోగ్య సమస్యలను తెస్తాయి. సహజంగా ఈ మాత్రలను క్యాల్షియం తక్కువగా వున్నవారికి వైద్యులు సూచిస్తారు. ఆస్టియోపోరోసిస్ లేదంటే ఎముకలు అరిగిపోయే సమస్య వున్నవారికి కూడా ఈ మాత్రలు సిఫార్సు చేస్తారు. మెనోపాజ్ దాటిన మహిళల్లో, ఈస్ట్రోజన్ తగ్గి ఎముకలు బలహీనపడినవారికి, గర్భవతలు, బాలింతలకు కూడా ఈ మాత్రలను సిఫార్సు చేస్తారు. అలాగే పాలు, పెరుగు, ఆకుకూరలు వంటి క్యాల్షియం సమృద్ధిగా వుండే ఆహారం తీసుకోనివారు ఈ మాత్రలు వేసుకోవాల్సి వుంటుంది. ఐతే పాలు, పెరుగు, రాగులు, నువ్వులు, తోటకూర, పాలకూర వంటి ఆకుకూరల్లో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది.
సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ, వీటివల్ల ఎలాంటి ఫలితాలు?
సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ మూడు కూడా శరీరం, మనస్సును అభివృద్ధి చేసే సాధనలే. అయితే వాటి లక్ష్యం, ఫలితాల్లో కొంత తేడా ఉంటుంది. వేటివల్ల ఎలాంటి ఫలితాలు వుంటాయో తెలుసుకుందాము. సూర్య నమస్కారాలు శరీరంలోని దాదాపు అన్ని కండరాలు పనిచేస్తాయి. వెన్నెముక వంగే శక్తి పెరుగుతుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది. శరీర భంగిమ మెరుగుపడుతుంది. కరాటే/కుంగ్-ఫూ కండర బలం, ఎముకల దృఢత్వం పెరుగుతుంది. వేగం (Speed), చురుకుదనం (Agility), సమతుల్యత (Balance) మెరుగుపడతాయి. రిఫ్లెక్సులు వేగంగా మారతాయి. స్టామినా, సహనశక్తి పెరుగుతుంది. ఆత్మరక్షణ నైపుణ్యం వస్తుంది.
గుజరాత్లో అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే 22 మంది మృత్యువాత
గుజరాత్ రాష్ట్రంలో అంతుచిక్కని చండీపుర అనే వైరస్ ఒకటి వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 22 మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. మరో 35 మందికి ఈ వైరస్ సోకినట్టు సమాచారం. దీంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. సాధారణ జ్వరంలా మొదలయ్యే ఈ ఇన్ఫెక్షన్ కొన్ని గంటల్లోనే మెదడుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
జామ ఆకులు, జామ బెరడుతో ఆరోగ్య ప్రయోజనాలు
జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలితే ఫలితాలను పొందవచ్చు. జామ ఆకులు కషాయం జుట్టుకి దివ్యౌషధంలా పని చేస్తుంది, జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడుతుంది.
మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?
కొబ్బరి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. ఇంకా కొబ్బరి నీరుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆస్తమాతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అజీర్ణంతో బాధపడుతుంటే, 1 గ్లాసు కొబ్బరి నీళ్లలో పైనాపిల్ రసం కలిపి 9 రోజులు త్రాగాలి. ముక్కు నుంచి రక్తం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మేలు జరుగుతుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos