Photo Gallery %e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81 %e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81 %e0%b0%8f%e0%b0%aa%e0%b1%80 %e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%b8%e0%b1%8d 256.htm

Notifications

ఏపీ న్యూస్

వార్తలు Even...

VIEW ALL
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర అజిత్ పవార్

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర అజిత్ పవార్

VIEW ALL
ముంబై సముద్ర తీరం సాగర తీరంలో సంతోషంగా

ముంబై సముద్ర తీరం సాగర తీరంలో సంతోషంగా

VIEW ALL
మోహన్ బాబు యూనివర్శిటీ 31వ వార్షికోత్సవ వేడుకలు ఫోటోలు

మోహన్ బాబు యూనివర్శిటీ 31వ వార్షికోత్సవ వేడుకలు ఫోటోలు

VIEW ALL
నటుడు నిర్మాత రమేష్ బాబుకు ప్రముఖులు సంతాపం

నటుడు నిర్మాత రమేష్ బాబుకు ప్రముఖులు సంతాపం

VIEW ALL
Celebrites cated Vote in Telangana Elections

Celebrites cated Vote in Telangana Elections

VIEW ALL
Chennai TDP Forum Meeting

Chennai TDP Forum Meeting

VIEW ALL
Pawan Train Journey

Pawan Train Journey

VIEW ALL
Mumbai Flood

Mumbai Flood

VIEW ALL
గవర్నర్ నరసింహన్ ఎస్ఆర్ పురం పెందుర్తి మండలం ఫోటోలు

గవర్నర్ నరసింహన్ ఎస్ఆర్ పురం పెందుర్తి మండలం ఫోటోలు

VIEW ALL
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆంధ్రప్రదేశ్ పౌరసన్మానం(ఫోటోలు)

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆంధ్రప్రదేశ్ పౌరసన్మానం(ఫోటోలు)

VIEW ALL
రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటు వేసిన ఎంపీలు

రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటు వేసిన ఎంపీలు

VIEW ALL
బ్రెస్ట్ కేన్సర్ అవగాహనపై నడక ఫోటోలు

బ్రెస్ట్ కేన్సర్ అవగాహనపై నడక ఫోటోలు

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలుఆయుర్వేదంలో తిప్పతీగకు ప్రత్యేకమైన స్థానం వుంది. దీని ప్రయోజనాలు ఆమోఘమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడగలవు. శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ మేలు చేస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే అజీర్తి సమస్య పోతుంది.

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలుకిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్‌లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది.

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?